ఈ ఫోన్ ధర రూ 1150, సిమ్ కార్డ్ ఇంకా 1000 నిమిషాల టాక్‌టైమ్ ఉచితం

|

జీవీ మొబైల్స్ (Jivi Mobiles)తన తొలి సీడీఎమ్ఏ ఫీచర్ ఫోన్‌ను దేశీయ విపణిలో ఆవిష్కరించింది. పేరు ‘జీవీ జేవీ సీ200'. ధర రూ.1150. 1000ఎమ్ఏహెచ్ సామర్ధ్యం కలిగి ఉన్న ఈ హ్యాండ్‌సెట్‌లోని బ్యాటరీ 4.5 గంటల టాక్‌టైమ్‌ను ఇవ్వగలదు. ఈ ఎంట్రీ-లెవల్ ఫోన్‌లో 1500 కాంటాక్ట్‌లతో పాటు 500 సేందేశాలను భద్రపరచుకోవచ్చు. 4జీబి మెమరీ కార్డ్‌ను సపోర్ట్ చేస్తుంది. మొబైల్‌ను మైక్రోయూఎస్బీ పోర్ట్ ద్వారా పర్సనల్ కంప్యూటర్‌కు జతచేసి మోడెమ్‌లా ఉపయోగించుకోవచ్చు.

 
ఈ ఫోన్ ధర రూ 1150, సిమ్ కార్డ్ ఇంకా 1000 నిమిషాల టాక్‌టైమ్ ఉచితం

ఈ ఫోన్ కొనుగోలు పై రిలయన్స్ మొబైల్ నెట్‌వర్క్ కనెక్షన్‌తో పాటు 1000 నిమిషాల రిలయన్స్ టూ రిలయన్స్ టాక్‌టైమ్‌ను ఉచితంగా పొందవచ్చు. త్వరపడండి మరి......

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X