వీకెండ్ స్పెషల్ : రూ.899కే డ్యూయల్ సిమ్ ఫోన్!

Posted By: Staff

 వీకెండ్ స్పెషల్ : రూ.899కే డ్యూయల్ సిమ్ ఫోన్!

 

ప్రపంచమంతా మొబైల్ ఫోన్‌ల సామ్రాజ్యం విస్తరిస్తోంది. మానవుని జీవితంలో నిత్యావసరంలా మారిన ఈ సమాచార పరికరం రోజుకో కొత్త శ్రేణిలో లభ్యమవుతుంది. హై ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లు మొదలుకుని లో ఎండ్ ఆర్డినరీ ఫోన్‌ల వరకు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ప్రముఖ మొబైల్ తయారీ సంస్ధ జీనైన్ (Gnine) కేవలం 899 రుపాయలకే డ్యూయల్ సిమ్ మొబైల్ ఫోన్‌ను అందిచేందుకు ముందుకొచ్చింది. జీనైన్ జీ50 మోడల్‌లో లభ్యమవుతున్న ఈ హ్యాండ్‌సెట్‌ను ఆన్‌లైన్ ద్వారా కోనుగోలు చెయ్యవచ్చు.  ఉత్తమ స్పెసిఫికేషన్‌లతో రూపుదిద్దుకున్న ఈ ఫోన్ రోజువారి ఉపయోగానికి ఉత్తమ ఎంపిక. ఇంకెందుకు ఆలస్యం ఈ సరదా సరదా వీకెండ్ పూట ఒకటి కోనుగోలు చేస్తే పోలా!!

జీనైన్ జీ50 ఫీచర్లు:

*  డ్యూయల్ సిమ్,

*  హై రిసల్యూషన్ కెమెరా,

*  బ్లూటూత్, ఇంటర్నెట్ సపోర్ట్,

*  మన్నికైన బ్యాకప్ నిచ్చే 850mAh బ్యాటరీ(స్టాండ్ బై 300గంటలు),

*  మ్యూజిక్ ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో,

*  మెమరీని పెంచుకునేందకు మైక్రో ఎస్డీ సపోర్ట్,

*  మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్,

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot