'ఏ1 స్టార్' కావాలంటే 'కార్బన్ ఏ1'..

Posted By: Super

'ఏ1 స్టార్' కావాలంటే 'కార్బన్ ఏ1'..

 

దేశీయ మొబైల్ దిగ్గజం కార్బన్ మొబైల్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి ఆండ్రాయిడ్ ప్రోయో ఆపరేటంగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి టచ్ స్క్రీన్ మొబైల్ ఫోన్‌ 'కార్బన్ ఏ1'ని విడుదల చేస్తుంది. 256 MB RAMని కలిగి ఉండి, 2.79 ఇంచ్ టిఎఫ్‌టి స్క్రీన్ దీని సొంతం. మొబైల్ బరువు 105 గ్రాములు. మొబైల్ వెనుక భాగాన ఉన్న 3.2 మెగా ఫిక్సల్ కెమెరాతో అందమైన ఫోటోలను తీయవచ్చు.

మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 150 MB మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు. పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్ అప్‌ని అందించేందుకు గాను ఇందులో 1100 mAh బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది. ఇందులో ఉన్న ఆడియో ప్లేయర్ MP3, MIDI, WAV, AAC, AAC+ ఫార్మెట్లను సపొర్ట్ చేస్తుంది. వన్ ఇండియా మొబైల్ పాఠకుల కొసం ప్రత్యేకంగా కార్బన్ ఎ1 మొబైల్ ప్రత్యేకతలు..

కార్బన్ v1 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు:

మొబైల్ ధర సుమారుగా రూ 6400/-

జనరల్ ఫీచర్స్

సిమ్ ఫెసిలిటీ:     Single SIM, GSM

ఫామ్ ఫ్యాక్టర్:     Bar

టచ్ స్క్రీన్:    Yes

కాల్ ఫీచర్స్: Conference Call, Speed Dialing, Hands Free

ప్లాట్ ఫామ్

ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ:         GSM - 850, 900, 1800, 1900; UMTS - 2100

జావా:     No

ఆపరేటింగ్ సిస్టమ్:     Android v2.2 (Froyo)

డిస్ ప్లే

డిస్ ప్లే టైపు:         TFT

డిస్ ప్లే సైజు:         2.79 Inches

డిస్ ప్లే రిజల్యూషన్:         QVGA, 240 x 320 Pixels

డిస్ ప్లే కలర్స్:         262 K

కెమెరా

ప్రైమరీ కెమెరా:         Yes, 3.2 Megapixel

వీడియో రికార్డింగ్:     Yes

చుట్టుకొలతలు

సైజు:     59.2 x 106.8 x 14 mm

బరువు:         105 g

బ్యాటరీ

బ్యాటరీ టైపు:     Standard battery, Li-Ion 1100 mAh

టాక్ టైం:         4 hrs (2G)

స్టాండ్ బై టైం:     250 hrs (2G)

మెమరీ అండ్ స్టోరేజి

ఇంటర్నల్ మెమరీ:     150 MB

విస్తరించుకునే మెమరీ స్లాట్:         microSD, upto 32 GB

ఇంటర్నెట్ & కనెక్టివిటీ

ఇంటర్నెట్ పీచర్స్:     Email, Adobe Flash 10.1

బ్రౌజర్:         WAP

జిపిఆర్‌ఎస్:         Yes

ఎడ్జి:         Yes

3జీ:         Yes, 7.2 Mbps HSDPA

యుఎస్‌బి కనెక్టివిటీ:     Yes

జిపిఎస్ సపోర్ట్:         Yes

బ్లూటూత్:         Yes

మల్టీమీడియా

మ్యూజిక్ ప్లేయర్:     Yes, Supports MP3, MIDI, WAV

వీడియో ప్లేయర్:         Yes, Supports H.263, H.264, AVI, 3GP, MP4

రేడియో:     Yes

రింగ్ టోన్:         MP3, 64 Polyphonic

వేరే ఇతర ప్రత్యేకతలు

కాల్ మెమరీ:     Yes

ఎస్ఎమ్ఎస్ మెమరీ:     Yes

అదనపు ప్రత్యేకతలు:     Wallpaper Download, Ringtone Download, Vibrate Mode, MMS, Screen Saver, Power on/off Animation, Graphic Icons, Caller ID, Embedded Games, Game Downloading, Power Saver, Predictive Text, Calculator, Alarm Clock, Stop Watch, World Times, Anonymous Mode

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot