అదిరిపోయే స్మార్ట్‌ఫోన్ పై ‘టాప్-5 ఆన్‌లైన్ డీల్స్’!

Posted By: Staff

Karbonn A1+

 

కార్బన్ తొలి డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ‘ఏ1’ మీకు గుర్తింది కదూ... 2011లో ఈ డివైజ్‌కు అప్‌గ్రేడెడ్ వర్షన్‌గా కార్బన్ ‘ఏ1+’ పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల మార్కెట్లో విడుదల చేసింది. పెద్దదైన డిస్‌ప్లే, వేగవంతమైన ప్రాసెసర్, ఆండ్రాయిడ్ జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, శక్తివంతమైన బ్యాటరీ వంటి ప్రత్యేక అంశాలు ఈ ఫోన్‌లో ఒదిగి ఉన్నాయి.

క్లుప్తంగా ‘ఏ1+’స్పెసిఫికేషన్‌లు:

బరువు ఇంకా చుట్టుకొలత: శరీర కొలత 60.6 x 114.5 x 13.8మిల్లీమీటర్ల, బరువు 130 గ్రాములు.

డిస్‌ప్లే: 3.5 అంగుళాల HVGA మల్టీ టచ్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ డిస్ ప్లే (రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్),

ప్రాసెసర్: 1గిగాహెడ్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్,

కెమెరా : 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,

కనెక్టువిటీ: బ్లూటూత్, వై-ఫై, వై-ఫై హాట్‌స్పాట్, యూఎస్బీ 2.0 సపోర్ట్,

బ్యాటరీ: 1500ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ ( 4 గంటల టాక్‌టైమ్, 240 గంటల స్టాండ్‌బై).

ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్‌లు ఈ స్మార్ట్‌ఫోన్ పై అందిస్తున్న డీల్స్:

సాహోలిక్ డాట్ కామ్ వారు ‘కార్బన్ ఏ1+’ను రూ.3,990కి ఆఫర్ చేస్తున్నారు. ఫ్రీ షిప్పింగ్ ఇంకా ఈఎమ్ఐ సౌలభ్యత, లింక్ అడ్రస్

బుయ్ ద ప్రైస్(BuyThePrice): ఈ ఆన్‌లైన్ రిటైలర్ వద్ద కార్బన్ ఏ1+ ధర రూ.3,979. లింక్ అడ్రస్

ఇండియా టైమ్స్ షాపింగ్ (Indiatimes Shopping): ఈ ఆన్‌లైన్ రిటైలర్ వద్ద కార్బన్ ఏ1+ ధర రూ.3,999, ఫ్రీ హోమ్ డెలివరీ, ఈఎమ్ఐ ఆప్షన్, లింక్ అడ్రస్

ఇన్ఫీబీమ్(Infibeam): ఈ ఆన్‌లైన్ రిటైలర్ వద్ద కార్బన్ ఏ1+ ధర రూ.4,019, ఈఎమ్ఐ సౌలభ్యత. లింక్ అడ్రస్

ఫ్లిప్‌కార్ట్ డాట్ కామ్ (Flipkart.com):

ఈ ఆన్‌లైన్ రిటైలర్ వద్ద కార్బన్ ఏ1+ ధర రూ.4,290. లింక్ అడ్రస్

Read In English

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot