దూకుడు పెంచిన కార్బన్..!

Posted By: Super

 దూకుడు పెంచిన కార్బన్..!

 

 

ప్రముఖ మొబైల్ బ్రాండ్ కార్బన్ వారానికో కొత్త స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణతో దూసుకుపోతోంది.  తాజగా ఈ బ్రాండ్ ‘ఏ11’పేరుతో మరో డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.  ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లతో కూడిన వివరాలను ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ‘ఫ్లిప్‌కార్ట్ డాట్ కామ్’ తన లిస్టింగ్స్‌లో  పేర్కొంది. ధర వివరాలను వెల్లడించలేదు.

కార్బన్ ఏ11 స్పెసిఫికేషన్‌లు:

డిస్ ప్లే: 4 అంగుళాల మల్టీటచ్ కెపాసిటివ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),

ప్రాసెసర్: 1గిగాహెడ్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం:  ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),  ఫ్రంట్ ఫేసింగ్ వీజీఏ కెమెరా,

మెమరీ: ఇంటర్నల్ మెమరీ ఇంకా ర్యామ్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ:  3జీ, బ్లూటూత్ 4.0, యూఎస్బీ 2.0, వై-ఫై, వై-ఫై హాట్ స్పాట్ ఫీచర్స్,

బ్యాటరీ: 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

అదనపు ఫీచర్లు:

జీ-సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, మ్యాగ్నటిక్ సెన్సార్, లైట్ సెన్సార్, ఎమ్ఎమ్ఎస్, ఫోన్ సెక్యూరిటీ, లైవ్ మోషన్ వాల్ పేపర్స్, కింగ్‌సాఫ్ట్ ఆఫీస్, జీ- సెన్సార్ గేమ్స్, యాంగ్రీ బర్డ్స్, వాయిస్ అసిస్టెడ్ జీపీఎస్, యాహూ మెసెంజర్, గూగుల్ టాక్,  గూగుల్, ఫేస్‌బుక్, వాట్స్ యాప్, వాట్స్ యాప్ మెసెంజర్,  పేటీఎమ్, జీమెయిల్, గూగుల్ సెర్చ్, పికాసా, ప్లిక్కర్, యాహూ ఇంకా ట్విట్టర్.

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot