కార్బన్ ఏ15 vs మైక్రోమ్యాక్స్ ఏ87

By Prashanth
|

Karbonn A15 vs Micromax A87

దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్ కార్బన్, మైక్రోమ్యాక్స్‌ల మధ్య పోటీ వాతావరణం నెలకుంది. తాజాగా కార్బన్ మొబైల్స్ ఆవిష్కరించిన ‘కార్బన్ ఏ15’ స్మార్ట్‌ఫోన్ మైక్రోమ్యాక్స్ విడుదల చేసిన ఏ87 సూపర్ నింజా 4 స్మార్ట్‌ఫోన్‌తో మార్కెట్ పోటీని పంచుకునోంది. ఈ డ్యూయల్ సిమ్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల స్పెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా......

డిస్‌‌ప్లే...

కార్బన్ ఏ15: 4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,

మైక్రోమ్యాక్స్ నింజా 4: 4 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,

ప్రాసెసర్ ఇంకా స్టోరేజ్.......

కార్బన్ ఏ15: 1గిగాహెడ్జ్ ప్రాసెసర్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,

మైక్రోమ్యాక్స్ నింజా 4: 1గిగాహెడ్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,

ఆపరేటింగ్ సిస్టం....

కార్బన్ ఏ15: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

మైక్రోమ్యాక్స్ నింజా 4: ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా....

కార్బన్ ఏ15: 3మెగా పిక్సల్ రేర్ కెమెరా,

మైక్రోమ్యాక్స్ నింజా 4: 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

కనెక్టువిటీ.....

కార్బన్ ఏ15: యూఎస్బీ 2.0, వై-ఫై, 3జీ ఇంకా బ్లూటూత్,

మైక్రోమ్యాక్స్ నింజా 4: యూఎస్బీ 2.0, వై-ఫై, 3జీ ఇంకా బ్లూటూత్,

బ్యాటరీ.......

కార్బన్ ఏ15: 1420ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,

మైక్రోమ్యాక్స్ నింజా 4: 1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ (5 గంటల టాక్‌టైమ్, 175 గంటల స్టాండ్‌బై),

ధర.....

కార్బన్ ఏ15: 5,899,

మైక్రోమ్యాక్స్ నింజా 4: 5,999.

ప్రత్యేకతలు...

కార్బన్ ఏ15: ఆండ్రాయిడ్ ఐసీఎస్ ఆపరేటింగ్ సిస్టం, మెరుగైన కెమెరా సపోర్ట్,

మైక్రోమ్యాక్స్ నింజా 4: అయిషా వాయిస్ అసిస్టెంట్ అప్లికేషన్,

తీర్పు:

ఆండ్రాయిడ్ ఐసీఎస్ అనుభూతులను కోరుకునే వారికి కార్బన్ ఏ15 ఉత్తమ ఎంపిక.

Read In English

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X