ఆన్‌లైన్ మార్కెట్లోకి కార్బన్ ఏ29!

Posted By:

ప్రముఖ దేశవాళీ మొబైల్ తయారీ బ్రాండ్ కార్బన్ తన తదుపని ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్ ‘కార్బన్ ఏ29'ను ఆన్‌లైన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ Saholic  కార్బన్ ఏ29ను రూ.8,990కి ఆఫర్ చేస్తోంది. ఆర్డర్ చేసుకున్న వారికి నాలుగు వ్యాపార దినాల్లో ఫోన్ డెలివరీ ఉంటుంది.

కార్బన్ ఏ29 ఫీచర్లు:

4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌‍‌సీడీ డిస్‌ప్లే, రిసల్యూషన్ (960 x 540పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్ (అంచనా మాత్రమే), 8 మెగా పిక్సల్ రేర్ కెమోరా (ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెుమెరా. కనెక్టువిటీ ఫీచర్లు: డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై 802.11 బీ/జి/ఎన్, జీపీఆర్ఎస్, ఈడీఆర్, ఏ2డీపీ, జీపీఎస్, మైక్రోయూఎస్బీ సపోర్ట్. స్టోరేజ్ ఇంకా బ్యాటరీ:  4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆన్‌లైన్ మార్కెట్లోకి కార్బన్ ఏ29!

ఆన్‌లైన్ మార్కెట్లోకి కార్బన్ ఏ29!

4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌‍‌సీడీ డిస్‌ప్లే, రిసల్యూషన్ (960 x 540పిక్సల్స్),

ఆన్‌లైన్ మార్కెట్లోకి కార్బన్ ఏ29!

ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్ (అంచనా మాత్రమే), 8 మెగా పిక్సల్ రేర్ కెమోరా (ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెుమెరా.

 

ఆన్‌లైన్ మార్కెట్లోకి కార్బన్ ఏ29!


డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై 802.11 బీ/జి/ఎన్, జీపీఆర్ఎస్, ఈడీఆర్, ఏ2డీపీ, జీపీఎస్, మైక్రోయూఎస్బీ సపోర్ట్.

ఆన్‌లైన్ మార్కెట్లోకి కార్బన్ ఏ29!

ఆన్‌లైన్ మార్కెట్లోకి కార్బన్ ఏ29!

4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot