రూ. 4099కే కార్బన్ ఏ41 పవర్ 4జి వోల్ట్ ఫోన్

Written By:

కార్బ‌న్ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ 'ఎ41 ప‌వ‌ర్‌'ను మార్కెట్లోకి విడుద‌ల చేసింది. ఈ ఫోన్ రూ.4,099కే వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది. ఈ ఫోన్‌ను అన్ని రిటెయిల్ స్టోర్స్‌, ఆన్‌లైన్ స్టోర్స్‌లో యూజ‌ర్లు కొనుగోలు చేయ‌వ‌చ్చు.1 జిబి ర్యామ్ తో వచ్చిన ఈ ఫోన్ ఫీచర్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

అన్నకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన తమ్ముడు , రూ 299కే అన్నీ!

రూ. 4099కే కార్బన్ ఏ41 పవర్ 4జి వోల్ట్ ఫోన్

కార్బ‌న్ ఎ41 ప‌వ‌ర్ ఫీచ‌ర్లు

4 ఇంచ్ డిస్‌ప్లే, 480 x 800 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌,
1 జీబీ ర్యామ్‌, 8 జీబీ స్టోరేజ్‌, 32 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌
డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 7.0 నూగ‌ట్‌
2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, వీజీఏ సెల్ఫీ కెమెరా
4జీ వీవోఎల్‌టీఈ, 2300 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

English summary
Karbonn A41 Power With 4G VoLTE Support Launched in India: Price, Specifications Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot