మార్కెట్లోకి కార్బన్ ఏ5+, ఏ15...... (డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్స్)
oi
-Prashanth
By Prashanth
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/karbonn-a5-and-a15-two-new-dual-sim-android-smartphones-lands-in-india-for-rs-4899-and-rs-5899-2.html">Next »</a></li></ul>
దేశీయ మొబైల్ తయారీ బ్రాండ్ కార్బన్... ఏ5+, ఏ115 మోడళ్లలో రెండు సరికొత్త డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో ఆవిష్కరించింది. ఏ5+ మార్కెట్ ధర రూ.4,899. ఏ115 ధర రూ.5,899. స్పెసిఫికేషన్ లు:కార్బన్ ఏ5+......
డిస్‌ప్లే: 3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్,
ప్రాసెసర్ & స్టోరేజ్: 1గిగాహెడ్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 2.3.6 జింజర్‍బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
కెమెరా: 3.5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
కనెక్టువిటీ: డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, 3జీ,
బ్యాటరీ: 1420ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (బ్యాకప్ వివరాలు తెలియాల్సి ఉంది),
ధర ఇతర వివరాలు: ధర రూ.4,899.
పోటీ: కార్బన్ ఏ5+..... మైక్రోమ్యాక్స్ ఏ57 నింజా 4, లావా ఐరిస్ ఎన్320, ఇంటెక్స్ ఆక్వా 4.0 వంటి బడ్జెట్ ఫ్రెండ్లీ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ల నుంచి పోటీని ఎదుర్కొవల్సి ఉంది.
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/karbonn-a5-and-a15-two-new-dual-sim-android-smartphones-lands-in-india-for-rs-4899-and-rs-5899-2.html">Next »</a></li></ul>
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications