త్వరపడండి... రూ.2790కే కార్బన్ డ్యూయల్ కోర్ స్మార్ట్‌ఫోన్

Posted By:

ఇండియన్ యూజర్లు ఫీచర్ ఫోన్‌‌ల నుంచి స్మార్ట్‌ఫోన్‌లకు అప్‌గ్రేడ్ అవుతున్న నేపధ్యంలో ఒక్కసారిగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఊపందుకుంది. ముఖ్యంగా బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు దేశీయంగా మంచి ఆదరణ లభిస్తోంది. మైక్రోమాక్స్, సెల్‌కాన్, లావా వంటి కంపెనీలు పోటాపోటీగా చవక ధర స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. తాజాగా, ఈ జాబితాలో చేరిన కార్బన్ మొబైల్స్ ‘కార్బన్ ఏ50ఎస్' పేరుతో చవక ధర స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువచ్చింది. శక్తివంతమైన 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ జెల్లీబీన్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం వంటి ఉపయుక్తమైన స్మార్ట్ మొబైలింగ్ ఫీచర్లను ఈ ఫోన్ కలిగి ఉంది. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా రూ.2,790కి విక్రయిస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

త్వరపడండి... రూ.2790కే కార్బన్ డ్యూయల్ కోర్ స్మార్ట్‌ఫోన్

కార్బన్ ఏ50ఎస్ కీలక స్పెసిఫికేషన్‌లు:

3.5 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 320పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
మైక్రో సిమ్,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ (మీడియాటెక్),
256ఎంబి ర్యామ్,
512ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
వీజీఏ క్వాలిటీ ఫ్రంట్ ఫేసింగ్ కెమరా,
మైక్రో సిమ్ సపోర్ట్,
వై-ఫై, బ్లూటూత్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎడ్జ్, జీపీఆర్ఎస్, జీపీఎస్.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot