కార్బన్ ఏ50ఎస్.. 10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

|

డియన్ యూజర్లు ఫీచర్ ఫోన్‌‌ల నుంచి స్మార్ట్‌ఫోన్‌లకు అప్‌గ్రేడ్ అవుతున్న నేపధ్యంలో ఒక్కసారిగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఊపందుకుంది. ముఖ్యంగా బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు దేశీయంగా మంచి ఆదరణ లభిస్తోంది. మైక్రోమాక్స్, సెల్‌కాన్, లావా వంటి కంపెనీలు పోటాపోటీగా చవక ధర స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. తాజాగా, ఈ జాబితాలో చేరిన కార్బన్ మొబైల్స్ ‘కార్బన్ ఏ50ఎస్' పేరుతో భారత దేశపు చవక ధర స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా రూ.2,790కి విక్రయిస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

శక్తివంతమైన 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ జెల్లీబీన్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం వంటి ఉపయుక్తమైన స్మార్ట్ మొబైలింగ్ ఫీచర్లను ఈ ఫోన్ కలిగి ఉంది. కార్బన్ ఏ50ఎస్ కీలక స్పెసిఫికేషన్‌లు: 3.5 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 320పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, మైక్రో సిమ్, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ (మీడియాటెక్), 256ఎంబి ర్యామ్, 512ఎంబి ఇంటర్నల్ మెమెరీ, 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), వీజీఏ క్వాలిటీ ఫ్రంట్ ఫేసింగ్ కెమరా, మైక్రో సిమ్ సపోర్ట్, వై-ఫై, బ్లూటూత్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎడ్జ్, జీపీఆర్ఎస్, జీపీఎస్.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

కార్బన్ ఏ50ఎస్ స్మార్ట్‌ఫోన్‌‌కు మార్కెట్లో పోటీగా నిలిచిన 10 స్మార్ట్‌ఫోన్‌లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

కార్బన్ ఏ50ఎస్.. 10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

కార్బన్ ఏ50ఎస్.. 10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

Celkon Campus A35K

3.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్),
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
512ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
3.2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
వీజీఏ క్వాలిటీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ బరువు 102 గ్రాములు,
కనెక్టువిటీ ఫీచర్లు (బ్లూటూత్, వై-ఫై, ఎఫ్ఎమ్ రేడియో, జీపీఆర్ఎస్, ఎడ్జ్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ),
ఫోన్ ధర రూ.2,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

కార్బన్ ఏ50ఎస్.. 10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

కార్బన్ ఏ50ఎస్.. 10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

Lava Iris 350M

3.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూష్ 320 x 480పిక్సల్స్),
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్, 512ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
వీజీఏ క్వాలటీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
వై-ఫై, బ్లూటూత్, 2జీ, డ్యూయల్ సిమ్,
1200ఎమ్ఏమెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.3,325
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

కార్బన్ ఏ50ఎస్.. 10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

కార్బన్ ఏ50ఎస్.. 10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

iBall Andi 3.5kke Genius

3.5 అంగుళాల ఎల్ సీడీ తాకేతెర (రిసల్యూషన్320x480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాససర్,
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
2జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
256ఎంబి ర్యామ్ ,
1250ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.3,799
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

కార్బన్ ఏ50ఎస్.. 10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

కార్బన్ ఏ50ఎస్.. 10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

Lava Iris 300 Style

3.5 అంగుళాల ఎల్ సీడీ తాకేతెర (రిసల్యూషన్ 320x480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆఫరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, వై-ఫై కనెక్టువిటీ,
512ఎంబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
256 ఎంబి ర్యామ్,
1400 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.3,199
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

కార్బన్ ఏ50ఎస్.. 10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

కార్బన్ ఏ50ఎస్.. 10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

Intex Cloud Y10

4 అంగుళాల ఎల్ సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై,
512ఎంబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
256ఎంబి ర్యామ్,
1300 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.3,985
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

కార్బన్ ఏ50ఎస్.. 10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

కార్బన్ ఏ50ఎస్.. 10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

iBall Andi 3.5KKe Winner

3.5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 320x480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, వై-ఫై కనెక్టువిటీ,
2జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
256ఎంబి ర్యామ్,
1250ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.3,750
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

కార్బన్ ఏ50ఎస్.. 10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

కార్బన్ ఏ50ఎస్.. 10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

Karbonn Smart A92

3.97 అంగుళాల ఎల్ సీడీ తాకేతెర (రిసల్యూషన్480x800పిక్సల్స్)
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, వై-ఫై కనెక్టువిటీ,
512ఎంబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
256 ఎంబి ర్యామ్,
1600ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.3,879
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

కార్బన్ ఏ50ఎస్.. 10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

కార్బన్ ఏ50ఎస్.. 10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Bolt A37B

3.5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 480x320పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
512 ఎంబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
256ఎంబి ర్యామ్,
1450ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.3,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

కార్బన్ ఏ50ఎస్.. 10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

కార్బన్ ఏ50ఎస్.. 10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

spice Smart Flo Mettle 3.5X Mi-356

3.5 అంగుళాల ఎల్ సీడీ తాకేతెర (రిసల్యూషన్ 320x480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగాపిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, వై-ఫై కనెక్టువిటీ,
512 ఎంబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
256ఎంబి ర్యామ్,
1500ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.3,299
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

కార్బన్ ఏ50ఎస్.. 10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

కార్బన్ ఏ50ఎస్.. 10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Bolt A58

3.5 అంగుళాల టీఎఫ్టీ టచ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
90ఎంబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
1200 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.3,690
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X