కార్బన్ కొత్త స్మార్ట్‌ఫోన్.. స్పెషాలిటీ ఏంటంటే?
{image-Karbonn-A7+-Plus-Price-in-India.jpg telugu.gizbot.com}కార్బన్ మొబైల్స్ తాజాగా ‘కార్బన్ ఏ7+’ పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. కార్బన్ ఏ7కు అప్‌గ్రేడెడ్ వర్షన్‌గా విడుదలైన ఈ డివైజ్ శక్తివంతమైన ప్రాసెసర్‌ను ఒదిగి ఉంది.ఇతర ప్రత్యేకతలను పరిశీలిస్తే...
- 3.5 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్ధ్యం 320 x 480),
- ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ 2.3.6 ఆపరేటింగ్ సిస్టం,
- 1గిగాహెడ్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్ (గ్రాఫిక్ యూనిట్ అనుసంధానితం),
- 5 మెగా పిక్సల్ కెమెరా (డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్),
- వీజీఏ ఫ్రంట్ కెమెరా,
- డ్యూయల్ సిమ్ స్టాండ్‌బై,
- 7.2ఎంబీపీఎస్ హెచ్‌ఎస్‌డీపీఏ 3జీ కనెక్టువిటీ, ఎడ్జ్, జీపీఆర్ఎస్,
- వై-ఫై, వై-ఫై హాట్ స్పాట్, బ్లూటూత్ వీ2.1, యూఎస్బీ 2.0,
- 512ఎంబీ ర్యామ్, 157ఎంబీ యూజబుల్ ఇంటర్నల్ మెమెరీ,
- మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
- 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, జీపీఎస్ గూగుల్ మ్యాప్స్ సపోర్ట్,
- జీ-సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్,
- 1420ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
- కార్బన్ ఏ7+ ఇండియన్ మార్కెట్ ధర రూ. 6,490.
వివిధ ఆన్‌లైన్ రిటైలర్ల వద్ద కార్బన్ ఏ7+ ధర:
ఫ్లిప్‌కార్డ్ - రూ.6,990,
సాహోలిక్ - రూ.6,490,
ఇన్ఫీబీమ్ - రూ.6,899,
స్నాప్‌డీల్ - రూ.6,815.


Click it and Unblock the Notifications








