కార్బన్ మొబైల్స్ డ్యూయల్ సిమ్ 'కె5'

Posted By: Super

కార్బన్ మొబైల్స్ డ్యూయల్ సిమ్ 'కె5'

డ్యూయల్ సిమ్ ఫోన్లకు మార్కెట్లో మంచి గిరాకీ ఉన్న సంగతి తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రతియొక్క మొబైల్ తయారీదారు కూడా మార్కెట్లో తమ సత్తాని చాటేందుకు గాను కొత్త కొత్త డ్యూయల్ సిమ్ మొబైల్స్‌ని మార్కెట్లో ప్రవేశపెడుతున్నారు. ఇదే కొవలోకి ఇప్పుడు దేశీయ మొబైల్ దిగ్గజం కార్బన్ మొబైల్స్ 'కార్బన్ కె5' అనే డ్యూయల్ సిమ్‌ని విడుదల చేస్తుంది. కార్బన్ మొబైల్స్ డ్యూయల్ సిమ్ కలిగిన మొబైల్స్‌ని విడుదల చేయడం ఇదే మొదటిసారి మాత్రం కాదు.

కానీ గతంలో విడుదల చేసిన డ్యూయల్ సిమ్ మొబైల్స్ ఫోన్స్‌తో పొల్చితే ఈ 'కార్బన్ కె5'లో అధునాతన ఫీచర్స్‌ని ఇమిడికృతం చేయడం జరిగింది. కార్బన్ డ్యూయల్ సిమ్ కె5 చుట్టుకొలతలు 110MM x 47.5MM x 15.5 MMగా ఉండడం వల్ల యూజర్స్‌కు ఎక్స్ పీరియన్స్‌ని అందించే మొబైల్స్‌లలో ఒకటిగా నిలవనుంది. కార్బన్ డ్యూయల్ సిమ్ కె5 మొబైల్‌లో ఉన్న కెమెరా సహాయంతో చక్కని ఇమేజిలను తీసేందుకు గాను డిజిటల్ కెమెరాని పొందుపరచడం జరిగింది. దీనితో పాటు కెమెరాకి డిజిటల్ జూమ్ ప్రత్యేకం.


కార్బన్ డ్యూయల్ సిమ్ కె5 ధర, ప్రత్యేకతలు:

మెసెజింగ్
ఎస్‌ఎమ్‌ఎస్: Yes
ఎమ్‌ఎమ్‌ఎస్: Yes
ఈమెయిల్: No
పుష్ మెయిల్: No

కెమెరా
కెమెరా: Yes
కెమెరా మెగా ఫిక్సల్: Digital Camera
కెమెరా జూమ్: Yes
వీడియా క్యాప్చర్: MPEG4, 3GP

కనెక్టివిటీ
పోర్ట్స్: USB Port
ఇన్‌ప్రారెడ్: No
బ్లూటూత్: Yes
వై-పై: No
ఇంటర్నెట్: GPRS, WAP

ఎంటర్టెన్మెంట్
మ్యూజిక్ ప్లేయర్: MP3, MIDI, AMR, WAV
ఎప్‌ఎమ్ రేడియో: Wireless FM Radio with Recording
గేమ్స్: Yes
రింగ్ టోన్స్: 64 Polyphonic, MP3 Ringtones

టెక్నాలజీ
3జీ: No
ఆపరేటింగ్ సిస్టమ్: Android OS v2.1 (Eclair)
ఇంటర్ ఫేస్: Enhanced User Interface

నెట్ వర్క్
స్టాండ్ బై టైమ్: Upto 600 Hours
ఆపరేటింగి ఫ్రీక్వెన్సీ: Dual-Band GSM 900/ 1800 MHz
టాక్ టైమ్: Upto 12 Hours
జిపిఎస్: No

ఫోన్‌తో పాటు లభించేవి
కిట్: Handset, USB Port, User Guide
బ్యాటరీ బరువు: 96 g

ధర రూ 1,700.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot