కేక పెట్టిస్తున్న 'కార్బన్ కె 101' డ్యూయల్ సిమ్

Posted By: Staff

కేక పెట్టిస్తున్న 'కార్బన్ కె 101' డ్యూయల్ సిమ్

 

దేశీయ మొబైల్ దిగ్గజం మార్కెట్లోకి కార్బన్ కె 101 అనే పేరుతో డ్యూయల్ సిమ్‌ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను 1.8 ఇంచ్ QVGA కలర్ స్క్రీన్‌ని రూపొందించడం జరిగింది. మొబైల్ చుట్టుకొలతలు 104.95 x 44.94 x 15.8 mm. మొబైల్ వెనుక భాగాన ఉన్న 0.3 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అందమైన ఫోటోలను తీసుకోవచ్చు.

పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్ అప్‌ని అందించేందుకు గాను ఇందులో Li-Ion 900 mAh బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా కొంత మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రోఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 2జిబి వరకు విస్తరించుకొవచ్చు. ఇందులో ఉన్న మ్యూజిక్ ప్లేయర్ సహాయంతో మార్కెట్లో లభించే MP3, MIDI, WAV, WMA, AMR ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది.

కార్బన్ కె 101 మొబైల్ ప్రత్యేకతలు:

జనరల్ ఫీచర్స్

సిమ్ ఫెసిలిటీ:     GSM + GSM

ఫామ్ ఫ్యాక్టర్:         Bar

టచ్ స్క్రీన్:    No

కాల్ ఫీచర్స్: Conference Call, Loudspeaker

హ్యాండ్ సెట్ కలర్: Black

డిస్ ప్లే

డిస్ ప్లే సైజు:     1.8 Inches

డిస్ ప్లే రిజల్యూషన్:     128 x 160 Pixels

డిస్ ప్లే కలర్స్:         65 K

కెమెరా

ప్రైమరీ కెమెరా:         Yes

వీడియో రికార్డింగ్:         No

చుట్టుకొలతలు

సైజు:     44.94 x 104.95 x 15.8 mm

బ్యాటరీ

బ్యాటరీ టైపు:         900 mAh

టాక్ టైం:         2 hrs (2G)

స్టాండ్ బై టైం:         400 hrs (2G)

మెమరీ అండ్ స్టోరేజి

విస్తరించుకునే మెమరీ స్లాట్:     microSD, upto 2 GB

ఇంటర్నెట్ & కనెక్టివిటీ

ఇంటర్నెట్ పీచర్స్:         Email

బ్రౌజర్:     WAP 2.0/xHTML, HTML

జిపిఆర్‌ఎస్:         Yes

ఎడ్జి:     No

3జీ:     No

వై-పై:     No

USB కనెక్టివిటీ:     No

జిపిఎస్ సపోర్ట్: No

బ్లూటూత్:     No

మల్టీమీడియా

మ్యూజిక్ ప్లేయర్:     Yes, Supports MP3, MIDI, WAV

వీడియో ప్లేయర్:         Yes, Supports 3GP

రేడియో:     Yes

రింగ్ టోన్:         MP3, 64 Polyphonic

ప్లాట్ ఫామ్

ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ:         GSM - 900, 1800

జావా:     No

ఇండియన్ మొబైల్ మార్కెట్లో కార్బన్ కె 101 మొబైల్ ధర సుమారుగా రూ 1205గా ఉండవచ్చునని అంచనా..

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot