రూ 1,392కే డ్యూయల్ సిమ్, 8జిబి మొమొరీ

Posted By: Super

రూ 1,392కే డ్యూయల్ సిమ్, 8జిబి మొమొరీ

ఇండియాలో ప్రస్తుతం డ్యూయల్ సిమ్ ఫోన్స్ హావా కొనసాగుతుంది. యూజర్స్ కూడా ఇలాంటి వాటి వైపు పెద్దగా ఆసక్తి చూపడంతో కార్బన్ మొబైల్స్ ప్రత్యేకంగా ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకోని డ్యూయల్ సిమ్ మొబైల్ ఫోన్స్‌ని మార్కెట్లోకి విడుదల చేస్తుంది. కార్బన్ మొబైల్స్ స్టయిల్‌కి, ఫంక్షనాలిటీకి పెట్టింది పేరు. మార్కెట్లోకి కొత్తగా కార్బన్ మొబైల్స్ 'కార్బన్ కె102' పేరుతో డ్యూయల్ సిమ్ హ్యాండ్ సెట్‌ని మార్కెట్లోకి విడుదల చేయనుంది.

యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను దీనియొక్క స్క్రీన్ సైజు 2ఇంచ్ ఎల్‌సిడి టిఎఫ్‌టి డిస్ ప్లేగా రూపొందించడం జరిగింది. మొబైల్‌లో ఉన్న 8జిబి మొమొరీ స్టోరేజిలో యూజర్స్ చక్కని వీడియోలు, సాంగ్స్‌ని పొందుపరచుకొవచ్చు. ఇందులో ఉన్న డిజిటల్ కెమెరా సహాయంతో అందమైన పోటోలు, వీడియోలను తీయవచ్చు. కార్బన్ కె102 మొబైల్ ఫీచర్స్ క్లుప్తంగా...

* Dual Sim GSM Mobile
* 2 inch TFT LCD Screen Display
* Digital Camera
* FM Radio
* Upto 8GB Expandable Memory
* Video/Audio Player
* GPRS/WAP
* Bluetooth
* micro-USB connector

కార్బన్ కె102 మొబైల్ ధర, ప్రత్యేకతలు:

ధర సుమారుగా: రూ 1,392/-

జనరల్ ఇన్ఫర్మేషన్
బ్రాండ్: Karbonn
మోడల్: K102
ఫామ్ ప్యాక్టర్: Bar
ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ: GSM 900 / 1800 MHz
డ్యూయల్ సిమ్: Yes, Dual SIM, Dual Standby

డిస్ ప్లే సమాచారం
డిస్ ప్లే కలర్: 2.0 inches, TFT LCD Display Screen Colors

కెమెరా
కెమెరా: Yes, Digital Camera
కెమెరా రిజల్యూషన్: 640 x 480 Pixels
కెమెరా జూమ్: Yes, Digital Zoom
కెమెరా వీడియో: Yes
కెమెరా వీడియో రికార్డింగ్: Yes
వీడియో ప్లేయర్: Yes, MP4 Player

మొమొరీ
ఇంటర్నల్ మొమొరీ: Yes
బయట విస్తరించుకునే మొమొరీ: Yes, Up to 8GB
మొమొరీ స్లాట్: Yes, Micro SD/T-Flash Card

మ్యూజిక్
రింగ్ టోన్: Vibration, Polyphonic, MP3
ఎఫ్ ఎమ్ రేడియో: Yes, FM Radio
మ్యూజిక్: Yes, MP3 Player
స్పీకర్స్: Yes
హెడ్ సెట్: Yes

డేటా
జిపిఆర్‌ఎస్: Yes
బ్లూటూత్: Yes
వైర్ లెస్ ప్రోటోకాల్: No
బ్లూటూత్ పోర్ట్: Yes, USB Port
ఎడ్జి: No
ఇన్‌ప్రా రెడ్: No
మొబైల్‌తో పాటు కలర్: Red

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot