Home
Mobile

ట్విస్ట్ ఇచ్చేందుకు సిద్దమైన 'కార్బన్ కె 1818'

By Super
Karbonn K1818
గత కొన్ని నెలలుగా కార్బన్ మొబైల్స్‌ని గమనించినట్లైతే మార్కెట్లో కొత్త కొత్త మోడల్స్‌ని విడుదల చేస్తూ మార్కెట్లో తన హావాని కొనసాగించాలని ప్రయత్నిస్తుంది. హై ఎండ్ మొబైల్స్‌లలో కొత్త కొత్త వర్సన్స్‌ని విడుదల చేస్తూ కస్టమర్స్‌ని తనవైపుకి తిప్పుకుంటుంది. వీటితోపాటు కార్బన్ మొబైల్స్ ప్రత్యేకంగా మద్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకోని మిడ్ రేంజి మొబైల్ ఫోన్స్‌ని అధికంగా మార్కెట్లోకి విడుదల చేస్తుంది. అందులో భాగంగానే కొత్త మిడ్ రేంజి మొబైల్ కార్బన్ కె1818ని మార్కెట్లోకి విడుదల చేసింది.

డ్యూయల్ సిమ్ విభాగంలో విడుదలవుతున్న ఈ కార్బన్ కె1818 మొబైల్ ఫోన్ తక్కవ ధర ఉండడమే కాకుండా మంచి ఫీచర్స్‌తో విడుదలవుతుంది. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను 3.2 ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ ప్లేని కలిగి ఉంది. కార్బన్ కె1818 మొబైల్ ఫీచర్స్ క్లుప్తంగా..

కార్బన్ కె1818 మొబైల్ ఫోన్ ఫీచర్స్:

మెసెజింగ్
ఎస్‌ఎమ్‌ఎస్: Yes
ఎమ్‌ఎమ్‌ఎస్: Yes
ఈమెయిల్: No
పుష్ మెయిల్: No

కెమెరా
కెమెరా: Yes
కెమెరా మెగా ఫిక్సల్: 3.2 MP, 2048 x 1536 Pixels
కెమెరా జూమ్: Yes
వీడియా క్యాప్చర్: MP4, 3GP, AVI

కనెక్టివిటీ
పోర్ట్స్: USB Port 2.0
ఇన్‌ప్రారెడ్: Yes
బ్లూటూత్: Bluetooth v2.1 with A2DP
వై-పై: No
ఇంటర్నెట్: GPRS, WAP

ఎంటర్టెన్మెంట్
మ్యూజిక్ ప్లేయర్: MP3 Player
ఎప్‌ఎమ్ రేడియో: FM Radio with Recording
గేమ్స్: Yes
రింగ్ టోన్స్: 64 Polyphonic, MP3

టెక్నాలజీ
3జీ: No
ఆపరేటింగ్ సిస్టమ్: Android OS v2.1 (Eclair)

నెట్ వర్క్
ఆపరేటింగి ఫ్రీక్వెన్సీ: Dual-Band GSM 900/ 1800 MHz
టాక్ టైమ్: Upto 9.5 Hours
జిపిఎస్: No

ఫోన్‌తో పాటు లభించేవి
కిట్: Handset, USB Cable, User Guide
బ్యాటరీ బరువు: 102 g, 1000 mAh
ఛార్జర్: Included
హెడ్ సెట్: Included
స్పీకర్: Yes

ధర రూ 3,291.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X