బ్యాటరీ బ్యాక్‌అప్ ఎక్కవకాలం ఉండే మొబైల్ కార్బన్ కె409...

By Super
|
Karbonn K409
దేశీయ మొబైల్ దిగ్గజం కార్బన్ మొబైల్స్ వినూత్నమైన మోడల్స్‌తో మొబైల్ మార్కెట్లోకి వస్తుంది. మొన్నటికి మొన్న డ్యూయల్ సిమ్ ఫీచర్‌తో స్లైడర్ మొబైల్ ఫోన్ కార్బన్ కె33ని విడుదల చేసిన కార్బన్ మొబైల్స్ ఇప్పడు కొత్తగా మార్కెట్లోకి హై బ్యాటరీ లైఫ్ కలిగిన మొబైల్ ఫోన్ కార్బన్ కె409ని విడుదల చేయనుంది. కార్బన్ కె409 మొబైల్ బ్యాటరీ సుమారుగా టాక్ టైం 7.5 గంటలు వస్తుంది. కార్బన్ కె409 మొబైల్ ఫీచర్స్ ప్రత్యేకంగా మొబైల్ ప్రేమికుల కొసం అందజేయడం జరుగుతుంది.

కార్బన్ కె409 మొబైల్ ఫీచర్స్:

జనరల్ ఇన్ఫర్మేషన్
బ్రాండ్: Karbonn
మోడల్: K409
బరువు: 95 G
ఫామ్ ప్యాక్టర్: Bar
చుట్టుకొలతలు: 115x46x16 MM
ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ: GSM 900 / 1800 MHz | GSM 900 / 1800 MHz
డ్యూయల్ సిమ్: Yes, Dual SIM, Dual Standby

డిస్ ప్లే సమాచారం
డిస్ ప్లే కలర్: 2.4 inches, TFT 262K Colors, Number of Lines : 10
డిస్ ప్లే సైజు: Karbonn K409 has a display size of 176 x 220 px

కెమెరా
కెమెరా: Yes, Digital Camera
కెమెరా రిజల్యూషన్: 640 x 480 Pixels
కెమెరా జూమ్: Yes, Digital Zoom
కెమెరా వీడియో: Yes
కెమెరా వీడియో రికార్డింగ్: Yes
వీడియో ప్లేయర్: Yes, Video Formats : MP4, 3GP, AVI at 25fps
కెమెరా ఫీచర్స్: One Touch Camera, Image Format : JPG, BMP, GIF


సాప్ట్ వేర్
గేమ్స్ : Yes, Embedded Games
జావా: Yes
బ్రౌజర్: Yes, WAP Browser

బ్యాటరీ
స్టాండ్ బై టైమ్: Up to 25-30 days
టాక్ టైమ్: Up to 7.5 hours
Li-ion: 1800 mAH

మొమొరీ
ఇంటర్నల్ మొమొరీ: Yes, Internal Memory : 64M ROM+ 32M RAM
బయట విస్తరించుకునే మొమొరీ: Yes, Up to 8GB
మొమొరీ స్లాట్: Yes, Micro SD/T-Flash Card

మెసేజింగ్ ఫీచర్స్
ఎస్ ఎమ్ ఎస్: Yes, SMS Storage 500 + SIM1 + SIM2
ఎమ్ ఎమ్ ఎస్: Yes, MMS Storage 100
ఈ మెయిల్: No

మ్యూజిక్
రింగ్ టోన్: Vibration, MIDI, AMR, Polyphonic, AAC, MP3
ఎఫ్ ఎమ్ రేడియో: Yes, Wireless FM Radio with Recording, One Touch FM keys
మ్యూజిక్: Yes, One Touch Music Player, Music Formats : MP3, MIDI, WAV, WMA, AMR
స్పీకర్స్: Yes
హెడ్ సెట్: Yes

డేటా
జిపిఆర్‌ఎస్: Yes
బ్లూటూత్: Yes
వైర్ లెస్ ప్రోటోకాల్: No
బ్లూటూత్ పోర్ట్: Yes, USB Port
ఎడ్జి: No
ఇన్‌ప్రా రెడ్: No
మొబైల్‌తో పాటు లభించేవి:Handset, Battery, Charger, Earphone, USB Cable, User Manual, Warranty Card
మొబైల్‌తో పాటు కలర్:Black

ధర: ఇంకా వెల్లడించలేదు

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X