కర్వ్‌డ్ గ్లాస్‌తో కార్బూన్ కె9 స్మార్ట్‌ఫోన్, ధర రూ.5,290
కార్బూన్ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'కె9'ను తాజాగా విడుదల చేసింది. రూ.5,290 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది.
కార్బూన్ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'కె9'ను తాజాగా విడుదల చేసింది. రూ.5,290 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఆండ్రాయిడ్ నౌగట్ మీద ఈ ఫోన్ రన్ అవుతుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అదనపు ఆకర్షణగా నిలుస్తుందని కంపెనీ తెలిపింది.

ఫీచర్ల విషయానికొస్తే.. 5.2 ఇంచ్ డిస్‌ప్లే, 480 x 854 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, 2300 ఎంఏహెచ్ బ్యాటరీ.
Comments
Best Mobiles in India
English summary
Karbonn K9 Smart Grand phone launched in India with Android 7.0 Nougat Read more at Gizbot Telugu
Story first
published: Friday, September 29, 2017, 16:11 [IST]


Click it and Unblock the Notifications