మద్య తరగతి వారికొసమే 'కార్బన్ కెసి 410'

Posted By: Super

మద్య తరగతి వారికొసమే 'కార్బన్ కెసి 410'

దేశీయ మొబైల్ దిగ్గజం కార్బన్ మొబైల్స్ వినూత్నమైన మోడల్స్‌తో మొబైల్ మార్కెట్లోకి వస్తుంది. మొన్నటికి మొన్న డ్యూయల్ సిమ్ ఫీచర్‌తో స్లైడర్ మొబైల్ ఫోన్ కార్బన్ కె33ని విడుదల చేసిన కార్బన్ మొబైల్స్ ఇప్పడు కొత్తగా మార్కెట్లోకి కార్బన్ కెసి410ని విడుదల చేయనుంది. కార్బన్ కెసి410 మొబైల్ డిస్ ప్లే సైజు 1.77ఇంచ్‌లు. కార్బన్ కెసి410 మొబైల్ ఫీచర్స్ ప్రత్యేకంగా మొబైల్ ప్రేమికుల కొసం అందజేయడం జరుగుతుంది.

జనరల్ ఇన్ఫర్మేషన్
బ్రాండ్: Karbonn
మోడల్: KC 410
బరువు: 77.6 G
ఫామ్ ప్యాక్టర్: Bar
చుట్టుకొలతలు: 105.6x47.4x14.6 MM
ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ: CDMA 800 Mhz

డిస్ ప్లే సమాచారం
డిస్ ప్లే కలర్: 1.77 inches, CSTN 65K
డిస్ ప్లే సైజు: Karbonn KC 410 has a display size of 128 x 160 px

కెమెరా
కెమెరా: Yes, 0.3 Megapixel, VGA Camera
కెమెరా రిజల్యూషన్: 640 x 480 Pixels
కెమెరా జూమ్: Yes, Digital Zoom
కెమెరా వీడియో: Yes
కెమెరా వీడియో రికార్డింగ్: Yes
వీడియో ప్లేయర్: Yes, Video Formats : MP4, 3GP

సాప్ట్ వేర్

గేమ్స్ : Yes, Java Games
జావా: No
బ్రౌజర్: No

బ్యాటరీ
స్టాండ్ బై టైమ్: Up to 120-200 hours
టాక్ టైమ్: Up to 220-270 minutes
Li-ion: 800 mAH

మొమొరీ
ఇంటర్నల్ మొమొరీ: No
బయట విస్తరించుకునే మొమొరీ: Yes, Up to 2 GB
మొమొరీ స్లాట్: Yes, Micro SD Card

మ్యూజిక్
రింగ్ టోన్: Polyphonic, MP3
ఎఫ్ ఎమ్ రేడియో: Yes, FM Radio with One Touch FM keys
మ్యూజిక్: Yes, One Touch Music Player, Music Formats : MP3, MID
స్పీకర్స్: Yes
హెడ్ సెట్: Yes

డేటా
జిపిఆర్‌ఎస్: No
బ్లూటూత్: Yes
వైర్ లెస్ ప్రోటోకాల్: No
బ్లూటూత్ పోర్ట్: Yes
ఎడ్జి: No
ఇన్‌ప్రా రెడ్: No
మొబైల్‌తో పాటు కలర్:Black

మొబైల్ ధర సుమారుగా రూ: 2,000/-

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot