Home
Mobile

ఫ్లిప్‌కార్ట్ ద్వారా రజనీకాంత్ కొచ్చాడియన్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు

ప్రముఖ దేశవాళీ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ కార్బన్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన కొచ్చాడియన్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను ఆ కంపెనీ భాగస్వామ్యంతో ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) 21వ తేది రాత్రి 1.00 నుంచి అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఫ్లిప్‌కార్ట్ డాట్ కామ్ (Flipkart.com) ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్‌‍క్లూజివ్‌గా విక్రయించనుంది. కార్బన్ కొచ్చాడియన్ స్మార్ట్‌ఫోన్‌లు రూ.1890 ప్రారంభ ధర నుంచి లభ్యంకానున్నాయి. కొచ్చాడియన్ సిరీస్ ద్వారా లభ్యంకానున్న ఫోన్ల వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...

కార్బన్ కొచ్చాడియన్ ద లెజెండ్ 2.4 (Karbonn Kochadaiiyaan The Legend 2.4) : కలర్ వేరియంట్ (రెండ్ అండ్ బ్టాక్), 1.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 2.4 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్,
ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్, ఫోన్ ధర రూ.1890. ఈ ఫోన్‌ను తక్షణమే ప్రీఆర్డర్ చేసుకున్న వారికి సూపర్ స్టార్ రజనీకాంత్‌ను కలిసుకునే అవకాశం. కార్బన్ కొచ్చాడియన్ ద లెజెండ్ 2.4 హ్యాండ్‌సెట్‌ను తక్షణమే ప్రీఆర్డర్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

 ఫ్లిప్‌కార్ట్ ద్వారా రజనీకాంత్ కొచ్చాడియన్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు

ఫ్లిప్‌కార్ట్ ద్వారా రజనీకాంత్ కొచ్చాడియన్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు

కార్బన్ కొచ్చాడియన్ ద లెజెండ్ 2.4 (Karbonn Kochadaiiyaan The Legend 2.4)

కలర్ వేరియంట్ (రెండ్ అండ్ బ్టాక్),
1.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
2.4 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్,
ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్,
ఫోన్ ధర రూ.1890.
ఈ ఫోన్‌ను తక్షణమే ప్రీఆర్డర్ చేసుకున్న వారికి సూపర్ స్టార్ రజనీకాంత్‌ను కలిసుకునే అవకాశం.

కార్బన్ కొచ్చాడియన్ ద లెజెండ్ 2.4 హ్యాండ్‌సెట్‌ను తక్షణమే ప్రీఆర్డర్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

 ఫ్లిప్‌కార్ట్ ద్వారా రజనీకాంత్ కొచ్చాడియన్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు

ఫ్లిప్‌కార్ట్ ద్వారా రజనీకాంత్ కొచ్చాడియన్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు

కార్బన్ కొచ్చాడియన్ ద లెజెండ్ 2.4 (Karbonn Kochadaiiyaan The Legend 2.4)

కలర్ వేరియంట్ (వైట్ సిల్వర్)

1.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
2.4 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్,
ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్,
ఫోన్ ధర రూ.1890.
ఈ ఫోన్‌ను తక్షణమే ప్రీఆర్డర్ చేసుకున్న వారికి సూపర్ స్టార్ రజనీకాంత్‌ను కలిసుకునే అవకాశం.
కార్బన్ కొచ్చాడియన్ ద లెజెండ్ 2.4 హ్యాండ్‌సెట్‌ను తక్షణమే ప్రీఆర్డర్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

 ఫ్లిప్‌కార్ట్ ద్వారా రజనీకాంత్ కొచ్చాడియన్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు

ఫ్లిప్‌కార్ట్ ద్వారా రజనీకాంత్ కొచ్చాడియన్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు

కార్బన్ కొచ్చాడియన్ ద లెజెండ్ ఏ6 ప్లస్ (Karbonn Kochadaiiyaan The Legend A6 Plus):

డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ వీ4.0 ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డిజిటల్ సెకండరీ కెమెరా,
ఫోన్ ధర రూ.4990.
ఈ ఫోన్‌ను తక్షణమే ప్రీఆర్డర్ చేసుకున్న వారికి సూపర్ స్టార్ రజనీకాంత్‌ను కలిసుకునే అవకాశం.

కార్బన్ కొచ్చాడియన్ ద లెజెండ్ ఏ6 ప్లస్ హ్యాండ్‌సెట్‌ను తక్షణమే ప్రీఆర్డర్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

 ఫ్లిప్‌కార్ట్ ద్వారా రజనీకాంత్ కొచ్చాడియన్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు

ఫ్లిప్‌కార్ట్ ద్వారా రజనీకాంత్ కొచ్చాడియన్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు

కార్బన్ కొచ్చాడియన్ ద లెజెండ్ 2.8 (Karbonn Kochadaiiyaan The Legend 2.8):

కలర్ వేరియంట్ (బ్లాక్ అండ్ రెడ్),
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
2.8 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్,
ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్,
1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
ఫోన్ ధర రూ.1990.
ఈ ఫోన్‌ను తక్షణమే ప్రీఆర్డర్ చేసుకున్న వారికి సూపర్ స్టార్ రజనీకాంత్‌ను కలిసుకునే అవకాశం.

కార్బన్ కొచ్చాడియన్ ద లెజెండ్ 2.8 హ్యాండ్‌సెట్‌ను తక్షణమే ప్రీఆర్డర్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

 ఫ్లిప్‌కార్ట్ ద్వారా రజనీకాంత్ కొచ్చాడియన్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు

ఫ్లిప్‌కార్ట్ ద్వారా రజనీకాంత్ కొచ్చాడియన్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు

కార్బన్ కొచ్చాడియన్ ద లెజెండ్ 2.8 (Karbonn Kochadaiiyaan The Legend 2.8):

కలర్ వేరియంట్ (వైట్ సిల్వర్),
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
2.8 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్,
ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్,
1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
ఫోన్ ధర రూ.1990.
ఈ ఫోన్‌ను తక్షణమే ప్రీఆర్డర్ చేసుకున్న వారికి సూపర్ స్టార్ రజనీకాంత్‌ను కలుసుకునే అవకాశం.

కార్బన్ కొచ్చాడియన్ ద లెజెండ్ 2.8 హ్యాండ్‌సెట్‌ను తక్షణమే ప్రీఆర్డర్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

 ఫ్లిప్‌కార్ట్ ద్వారా రజనీకాంత్ కొచ్చాడియన్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు

ఫ్లిప్‌కార్ట్ ద్వారా రజనీకాంత్ కొచ్చాడియన్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు

కార్బన్ కొచ్చాడొయన్ ద లెజెండ్ ఏ36 (Karbonn Kochadaiiyaan The Legend A36):

కలర్ వేరియంట్ (బ్లాక్)
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ వీ4.0 ఆపరేటింగ్ సిస్టం,
ఫోన్ ధర రూ.6199
ఈ ఫోన్‌ను తక్షణమే ప్రీఆర్డర్ చేసుకున్న వారికి సూపర్ స్టార్ రజనీకాంత్‌ను కలుసుకునే అవకాశం.
కార్బన్ కొచ్చాడొయన్ ద లెజెండ్ ఏ36 హ్యాండ్‌సెట్‌ను తక్షణమే ప్రీఆర్డర్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

 ఫ్లిప్‌కార్ట్ ద్వారా రజనీకాంత్ కొచ్చాడియన్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు

ఫ్లిప్‌కార్ట్ ద్వారా రజనీకాంత్ కొచ్చాడియన్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు

కార్బన్ కొచ్చాడొయన్ ద లెజెండ్ ఏ36 (Karbonn Kochadaiiyaan The Legend A36):

కలర్ వేరియంట్ (వైట్)
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ వీ4.0 ఆపరేటింగ్ సిస్టం,
ఫోన్ ధర రూ.6199
ఈ ఫోన్‌ను తక్షణమే ప్రీఆర్డర్ చేసుకున్న వారికి సూపర్ స్టార్ రజనీకాంత్‌ను కలుసుకునే అవకాశం.
కార్బన్ కొచ్చాడొయన్ ద లెజెండ్ ఏ36 హ్యాండ్‌సెట్‌ను తక్షణమే ప్రీఆర్డర్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

 ఫ్లిప్‌కార్ట్ ద్వారా రజనీకాంత్ కొచ్చాడియన్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు

ఫ్లిప్‌కార్ట్ ద్వారా రజనీకాంత్ కొచ్చాడియన్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు

కార్బన్ కొచ్చాడియన్ ద లెజెండ్ ఎస్5ఐ (Karbonn Kochadaiiyaan The Legend S5i):

కలర్ వేరియంట్ (వైట్)
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యుయల్ సిమ్ (3జీ+2జీ),
5 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
ప్రత్యేకమైన కొచ్చాడియన్ కంటెంట్,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
ఈ ఫోన్‌ను తక్షణమే ప్రీఆర్డర్ చేసుకున్న వారికి సూపర్ స్టార్ రజనీకాంత్‌ను కలుసుకునే అవకాశం.
కార్బన్ కొచ్చాడియన్ ద లెజెండ్ ఎస్5ఐ హ్యాండ్‌సెట్‌ను తక్షణమే ప్రీఆర్డర్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

 ఫ్లిప్‌కార్ట్ ద్వారా రజనీకాంత్ కొచ్చాడియన్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు

ఫ్లిప్‌కార్ట్ ద్వారా రజనీకాంత్ కొచ్చాడియన్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు

కార్బన్ కొచ్చాడియన్ ద లెజెండ్ కె77 (Karbonn Kochadaiiyaan The Legend K77):

డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ప్రత్యేకమైన కొచ్చాడియన్ కంటెంట్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 8జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
జీపీఆర్ఎస్ కనెక్టువిటీ,
3.5 అంగుళాల ఎల్ సీడీ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
వీడియో రికార్డింగ్,
వైర్ లెస్ ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్ ఫీచర్.
ఫోన్ ధర రూ.2599.
ఈ ఫోన్‌ను తక్షణమే ప్రీఆర్డర్ చేసుకున్న వారికి సూపర్ స్టార్ రజనీకాంత్‌ను కలుసుకునే అవకాశం.
కార్బన్ కొచ్చాడియన్ ద లెజెండ్ కె77 హ్యాండ్‌సెట్‌ను తక్షణమే ప్రీఆర్డర్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X