హిట్ టాక్ గ్యారంటీ..?

Posted By: Prashanth

హిట్ టాక్ గ్యారంటీ..?

 

కార్బన్ నుంచి విడుదల కాబోతున్న మరో యూజర్ ఫ్రెండ్లీ హ్యాండ్‌సెట్ ‘కార్బన్ కెటీ66’ ఉత్తమ ఫీచర్లతో విడుదలకు ముందు అంజనాల జోరును పెంచుతోంది. ఈ డ్యూయల్ సిమ్‌ఫోన్ పటిష్టమైన కమ్యూనికేషన్ వ్యవస్థను ఒదిగి ఉంది. యూజర్ సమచార అవసరాలను తీర్చటంలో ‘కేటీ66’ నమ్మసక్యమైన పనతీరును ప్రదర్శిస్తుంది.

ఫోన్ కీలక ఫీచర్లు:

2.8 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 240 x 320పిక్సల్స్), టచ్‌స్ర్కీన్ స్వభావం, ఫోన్ బరువు 92 గ్రాములు, ప్రొప్రైటరీ ఆపరేటింగ్ సిస్టం, 1.3మెగా పిక్సల్ కమెరా, వీడియో రికార్డింగ్, ఫోన్‌బుక్ (500 ఎంట్రీల సామర్ధ్యం), ఇంటర్నల్ స్టోరేజ్ 45కేబీ, ఎక్సటర్నల్ మెమరీ 8జీబి, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, జీపీఆర్ఎస్ సపోర్ట్, బ్లూటూత్ కనెక్టువిటీ, యూఎస్బీ, బ్రౌజర్ (WAP), నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్ , ఎఫ్ఎమ్ రేడియో, లౌడ్ స్పీకర్, 1000ఎమ్ఏహఎచ్ లియోన్ బ్యాటరీ (స్టాండ్ బై 200 గంటలు, టాక్ టైమ్ 4 గంటలు).

ఫోన్ బరువు విషయానికొస్తే 92 గ్రాములు, పాకెట్‌లో సౌకర్యవంతంగా ఇముడుతుంది. ట్రెండీ కలర్లైన వైట్ ఇంకా రెడ్ వేరియంట్‌లలో ఈ ఫోన్ లభ్యం కానుంది. ధర అంచనా 2,000 నుంచి రూ.3,000 మధ్య. విడుదల త్వరలోనే.

మరో ఫోన్ కార్బన్ కెటీ81 కీలక ఫీచర్లు:

3.2 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 2048х1536పిక్సల్స్ , ప్రొప్రైటరీ ఆపరేటింగ్ సిస్టం, 3 మెగా పిక్సల్ కెమెరా (డిజిటల్ జూమ్ సౌలభ్యత), వీడియో రికార్డింగ్ సౌకర్యం, ఫోన్‌బుక్ సామర్ధ్యం (2000 ఎంట్రీల వరకు), ఎక్సటర్నల్ స్టోరేజ్ 16జీబివరకు, ఎడ్జ్ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ ఫెసిలిటీ, హెచ్‌టిఎమ్ఎల్ బ్రౌజర్, నెట్‌వర్క్ సపోర్ట్ ( 2జీ, 3జీ), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, లౌడ్ స్పీకర్, ఆడియో జాక్, 1000 mAh బ్యాటరీ.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting