కేక పుట్టించే స్మార్ట్‌ఫోన్!!

By Super
|
Karbonn KT81 with Dolby sound phone: Full specifications


మధ్యతరగతి మొబైల్ బ్రాండ్ కార్బన్ ఉపయుక్తమైన ఫీచర్లతో కూడిన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను డిజైన్ చేసింది. పేరు కార్బన్ కెటీ81. యువతను ఉర్రూతలూగించే డాల్బీ సౌండ్ వ్యవస్థతను ఈ గ్యాడ్జెట్‌లో నిక్షిప్తం చేశారు. ఫోన్ ఇతర ఫీచర్లను పరిశీలిస్తే...

- 3.2 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,

- రిసల్యూషన్ 2048х1536పిక్సల్స్

- ప్రొప్రైటరీ ఆపరేటింగ్ సిస్టం,

- 3 మెగా పిక్సల్ కెమెరా (డిజిటల్ జూమ్ సౌలభ్యత),

- వీడియో రికార్డింగ్ సౌకర్యం,

- ఫోన్‌బుక్ సామర్ధ్యం (2000 ఎంట్రీల వరకు),

- ఎక్సటర్నల్ స్టోరేజ్ 16జీబివరకు,

- ఎడ్జ్ కనెక్టువిటీ,

- వై-ఫై,

- బ్లూటూత్,

- యూఎస్బీ కనెక్టువిటీ,

- జీపీఎస్ ఫెసిలిటీ,

- హెచ్‌టిఎమ్ఎల్ బ్రౌజర్,

- నెట్‌వర్క్ సపోర్ట్ ( 2జీ, 3జీ),

- ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్,

- గేమ్స్,

- లౌడ్ స్పీకర్, ఆడియో జాక్,

- 1000 mAh బ్యాటరీ.

మ్యూజిక్ ప్రియులకు ఈ హ్యాండ్‌సెట్ మరింత నచ్చుతుంది. నిక్షిప్తం చేసిన డాల్బీ సౌండ్ సిస్టం, క్వాలిటీ ఆడియో ప్లేయర్ ఇంకా ఎఫ్ఎమ్ రేడియో వ్యవస్థలు నాన్‌స్టాప్ వినోదాలను చేరువ చేస్తాయి. మన్నికైన బ్యాటరీ బ్యాకప్‌ను వినియోగదారు ఆశించవచ్చు. డివైజ్ వెనుక భాగంలో అమర్చిన 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా ఉత్తమమైన ఫోటోగ్రఫీ విలువలను కలిగి ఉంటుంది. కార్బన్ మరియు డాల్బీ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో డిజైన్ కాబడిన ఈ ఫోన్ మార్కెట్ అంచనా రూ. 4,500. విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X