Home
Mobile

కార్బన్ మొబైల్స్ ఎందుకని వాటినే ఎక్కవగా..?

By Super
Karbonn KW
ఆండ్రాయిడ్, స్మార్ట్ ఫోన్స్ కంటే కూడా భారతదేశ ప్రజలకు డ్యూయల్ సిమ్స్ బాగా నచ్చాయని ఇటీవల డ్యూయల్ సిమ్ అమ్మకాలను బట్టి తెలుస్తుంది. దేశీయ మొబైల్ దిగ్గజం కార్బన్ మొబైల్స్ మద్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని డ్యూయల్ సిమ్ మొబైల్ ఫోన్స్‌ని విడుదల చేస్తూ మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకుంది.

కార్బన్ మొబైల్స్ విడుదల చేసిన మొబైల్స్ ప్రొపెషనల్స్, స్టూడెంట్స్, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, సోషల్ వర్కర్స్, హౌస్ వైప్స్ ఇలా చెప్పుకుంటూ పొతే చాలా మంది వాడడం జరుగుతుంది. కార్బన్ మొబైల్స్ తాను విడుదల చేసిన మొబైల్స్ ఫెర్పామెన్స్ పరంగా నాణ్యంగా ఉండడమే కాకుండా, కంపెనీ యొక్క స్టాండర్డ్స్‌ని చేరుకుంటున్నాయి. ఇండియాలో జైన్ గ్రూప్, యుటిఎల్ గ్రూప్ రెండింటి సమ్మేళనమే కార్బన్ మొబైల్స్.

కార్బన్ మొబైల్స్ మార్కెట్లోకి విడుదల చేసిన డ్యూయల్ సిమ్ 'కార్బన్ కెడబ్ల్యు' ప్రత్యేకతలు క్లుప్తంగా వన్ ఇండియా పాఠకుల కొసం అందివ్వడం జరుగుతుంది. కార్బన్ కెడబ్ల్యు మొబైల్ 2.4 ఇంచ్ QVGA డిస్ ప్లేతో పాటు, స్క్రీన్ రిజల్యూషన్ 320x240 ఫిక్సల్‌గా కలిగి ఉంది. మొబైల్ వెనుక భాగాన ఉన్న 2 మెగా ఫిక్సల్ కెమెరాతో పాటు, ఎఫ్ ఎమ్ రేడియో, మల్టీ ఫార్మెట్ వీడియోని సపోర్ట్ చేసే ఆడియో, వీడియో ప్లేయర్స దీని సొంతం.

మొబైల్‌తో పాటు కొంత ఇంటర్నల్ మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 8జిబి వరకు విస్తరించుకొవచ్చు. బ్యాటరీ బ్యాక్ అప్ విషయానికి వస్తే ఇందులో 900 mAh Li-Ion బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది. ఈ మొబైల్ బరువు 100 గ్రాములు. ఇంటర్నెట్‌ని కనెక్ట్ అయ్యేందుకు గాను ఇందులో జిపిఆర్‌ఎస్ క్లాస్ 12 ప్రత్యేకం. ఎడ్జి, వై-పైలను మాత్రం సపోర్ట్ చేయదు. ఇన్ని అత్యాధునిక ఫీచర్స్ ఉన్న కార్బన్ కెడబ్ల్యు మొబైల్ ధర సుమారుగా రూ 2,650.

కార్బన్ కెడబ్ల్యు మొబైల్ ప్రత్యేకతలు:

* 2.4-inches QVGA display with 65K colors & resolution of 320 x 240 pixel
* A full Qwerty Keypad
* Dual SIM with dual standby
* 2.0 megapixel camera with digital zoom
* Provides camera resolution of 1600 x 1200 Pixels
* Supports 3GP video player
* Internal memory of 259KB
* Supports up to 8GB micro SD/T-Flash card slot support
* Equipped with GPRS & Bluetooth with A2DP connectivity
* Includes Li-ion 900 mAh battery
* FM Radio & USB cable port

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X