కార్బన్ నుంచి నాలుగు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు విడుదల
దీపావళి మార్కెట్‌లను లక్ష్యంగా చేసుకున్న దేశవాళీ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్ కార్బన్ మధ్య ముగింపు ధరల్లో నాలుగు సరికొత్త స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లను మార్కెట్లో విడుదల చేసింది. కార్బన్ ఏ35, కార్బన్ ఏ90, కార్బన్ ఏ99, కార్బన్ ఏ16 మోడళ్లలో రూపుదిద్దుకున్న ఈ ఫోన్‌లలో మొదటి రెండు మెడళ్లు 2జీ నెట్‌వర్క్‌ను మాత్రమే సపోర్ట్ చేస్తాయి. మిగితా రెండు మోడళ్లు 3జీ నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేస్తాయి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
కార్బన్ ఏ16:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 4 అంగుళాల డబ్ల్యూవీజీఏ స్ర్కీన్ (రిసల్యూషన్480x 800పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 1350ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.6,490.
కార్బన్ ఏ99:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 4 అంగుళాల డబ్ల్యూవీజీఏ స్ర్కీన్ (రిసల్యూషన్480x 800పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.6590.
కార్బన్ ఏ35:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 5 అంగుళాల క్యూహైడెఫినిషన్ ఐపీఎస్ స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.7,490.
కార్బన్ ఏ90:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 4 అంగుళాల ఐపీఎస్ స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ ప్రాసెసర్, 1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.5,490.

Click it and Unblock the Notifications