కార్బన్ నుంచి కేక పుట్టించే మొబైల్!!

By Super
|
Karbonn launches new TnT KT60 phone


టెక్నాలజీలో చోటుచేసుకుంటున్న విప్లవాత్మక మార్పుల నేపధ్యంలో మొబైల్ హ్యాండ్‌సెట్ మార్కెట్ రోజు రోజుక కొత్త పుంతలు తొక్కుతుంది. మొబైల్ ఫోన్‌ల ఉత్పత్తి విభాగంలో క్రియాశీలిక పాత్ర పోషిస్తున్న దేశీయ కంపెనీ కార్బన్ ఉత్తమ ఫీచర్లు కలిగిన

లో -ఎండ్ టచ్‌స్ర్కీన్ ఫోన్‌లను సమంజసమైన ధరలకు అందించే ప్రయత్నం చేస్తోంది.

కార్బన్ నుంచి రాబోతున్న ‘TnT KT60’ టచ్‌టైప్ హ్యాండ్‌సెట్ అత్యధిక జనాకర్షణను సొంతం చేసుకోతగినదిగా రూపుదిద్దుకుంది. ఈ మొబైల్ ఫీచర్లను పరిశీలిస్తే.. 2.6 అంగుళాల టీఎఫ్టీ టచ్ స్ర్కీన్, ఉత్తమ రిసల్యూషన్‌తో కూడిన డిజిటల్ కెమెరా, ఎఫ్ఎమ్ రేడియో, 8జీబి ఎక్సటర్నల్ మెమరీ, డ్యూయల్ స్పీకర్స్, బ్లూటూత్, టార్చ్‌లైట్, ధర రూ.2,600 (ఖచ్చితంగా).

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X