కార్బన్ మొబైల్స్ కొనుగోలు పై ఎయిర్‌టెల్ ప్రత్యేక ఆఫర్లు
దేశవాళీ మొబైల్ బ్రాండ్ కార్బన్ మొబైల్స్ ప్రముఖ టెలికం సర్విస్ ప్రొవైడర్ భారతి ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యాన్నిఏర్పరుచుకుంది. ఈ ప్రత్యేక ఒప్పందంలో భాగంగా కార్బన్ మొబైల్స్ కొనుగోలు పై ఎయిర్‌టెల్ ప్రత్యేక డాటా ప్యాక్‌లను ఆఫర్ చేస్తోంది. వీటిలో భాగంగా స్పెషల్ న్యూ ఇయర్ ఆఫర్‌ను కార్బన్ అందిస్తోంది. ఈ రాయితీలో భాగంగా కార్బన్ స్మార్ట్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లైన ఏ9+, ఏ15, ఏ21 ఇంకా ఏ30లను కొనుగోలు చేసిన వారు 500ఎంబి 3జీ డాటాతో పాట అపరిమిత 2జీ సర్వీస్‌లను 6 నెలల పాటు ఉచితంగా పొందవచ్చు.
రూ.4,000కే ‘కార్బన్ ఏ1’
బడ్జెట్ ఫ్రెండ్లి ధర్లలో లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేద్దామనుకుంటున్నారా..?, మీ కోసం స్మార్ట్ మొబైలింగ్ స్పెసిఫికేషన్‌లతో ఫీచర్లతో కార్బన్ ఏ1 ఎదురుచూస్తోంది.
ఆండ్రాయిడ్ వీ2.2 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
3 మెగా పిక్సల్ హైడెఫినిషన్ కెమెరా,
సెకండరీ కెమెరా సపోర్ట్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
వై-ఫై, ఎఫ్ఎమ్ రేడియో,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.3,949.


Click it and Unblock the Notifications








