హాట్ టాపిక్...వాళ్లిద్దరి జోడిలో?

ఎంటీఎస్ ఇండియా అలాగే కార్బన్ మొబైల్స్ సంయుక్త ఆధ్యర్యంలో మూడు సరికొత్త సీడీఎమ్ఏ ఫోన్‌లు విడుదలయ్యాయి. బజ్ఎక్స్121, టర్బో బీ121, రాక్ స్టార్ వీ121 మోడళ్లలో రూపుదిద్దుకున్న ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ సీడీఏమ్ఏ హ్యాండ్‌సెట్లు రూ.1999, రూ.2800 ధరల్లో లభ్యం కానున్నాయి. ఈ ఫోన్‌లను ఎంపిక చేసుకునే యూజర్లు నెల రోజులు పాటు సినిమాలను అపరిమితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఫేస్‌బుక్ యాక్సిస్ పొందవచ్చు. ఎంటీఎస్ మూవీ ప్లానెట్, మై ఎంటీఎస్ ప్లానెట్, ఎఫ్ఎమ్ రేడియో, డబ్ల్యూఏపి సపోర్ట్, కాల్ & ఎస్ఎంఎస్ బ్లాక్‌లిస్ట్, డాటా ప్రొటెక్షన్ వంటి ప్రత్యేక ఫీచర్లను ఈ డివైజ్‌లు కలిగి ఉన్నాయి.
ఎంటీఎస్ బజ్‌ఎక్స్ 121 ఫీచర్లు....
క్వర్టీ కీప్యాడ్,
5.1సెంటీమీటర్ల టీఎఫ్టీ స్ర్కీన్,
1.3మెగా పిక్సల్ కెమెరా,
వీడియో రికార్డర్,
1500ఎమ్ఏహెచ్ మారథాన్ బ్యాటరీ,
బ్లూటూ్త,
4జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమెరీ,
ప్రత్యేక ఫేస్‌బుక్ బటన్,
ధర రూ.2800.
ఎంటీఎస్ టర్బో బీ121 ఫీచర్లు....
1.8 అంగుళాల 65కె కలర్ డిస్‌ప్లే,
ఎఫ్ఎమ్ రేడియో,
టార్చ్ లైట్,
హిందీ లాంగ్వేజ్ సపోర్ట్,
హిందీ కీప్యాడ్,
ఫేస్‌బుక్ ఫీచర్,
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.1999.
ఎంటీఎస్ బజ్‌ఎక్స్121 ఫీచర్లు.....
2 అంగుళాల 65కె కలర్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 240 x 320పిక్సల్స్),
క్వర్టీ కీప్యాడ్,
1.3 మెగా పిక్సల్ కెమెరా,
ఎఫ్ఎమ్ రేడియో,
టార్చ్ లైట్,
ఫేస్‌బుక్ అప్లికేషన్ (ప్రత్యేక బటన్‌తో),
బ్లూటూత్ వీ2.1,
4జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ2,800.
స్మార్ట్‌ఫోన్స్ ఇంకా ఫీచర్ మొబైల్స్ కొనుగోలు విషయంలో ఉత్తమ ధర ఇంకా ఉత్తమ డీల్స్ కోసం goprobo.comలో చూడగలరు. లింక్ అడ్రస్:


Click it and Unblock the Notifications








