మల్టీప్లెక్స్‌ను మురిపించే విధంగా...

Posted By: Staff

మల్టీప్లెక్స్‌ను మురిపించే విధంగా...

దేశీయ మొబైల్ దిగ్గజం కార్బన్ మొబైల్స్ మొబైల్ మార్కెట్లో తన ఉనికిని చాటుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే మార్కెట్లోకి కొత్త కొత్త మొబైల్స్‌ని ప్రవేశపెడుతుంది. కార్బన్ కొత్తగా విడుదల చేయనున్న మొబైల్ పేరు 'కార్బన్ మల్టీప్లెక్స్'. కార్బన్ మొబైల్స్ ఈ మొబైల్‌ని డ్యూయల్ సిమ్ కేటగిరిలో విడుదల చేస్తుంది. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకుగాను 8.9 ఇంచ్ స్క్రీన్ సైజుతో పాటు 3 మెగా ఫిక్సల్ కెమెరా దీని సొంతం.

సాధారణంగా మొబైల్ తయారీదారులు డ్యూయల్ సిమ్ ఫెసిలిటీ ఉన్న మొబైల్స్‌ని బేసిక్ హ్యాండ్ సెట్స్ విభాగంలో విడుదల చేస్తున్నారు. కానీ కార్బన్ మొబైల్స్ మాత్రం అందుకు భిన్నంగా డ్యూయల్ సిమ్ ఫీచర్‌తో పాటు, లగ్జరీ ఫీచర్స్‌ని కూడా కలిపి మార్కెట్లో విడుదల చేయనుంది. కార్బన్ మొబైల్స్ మల్టీప్లెక్స్ అని పేరు పెట్టడానికి కారణం దీని యొక్క స్క్రీన్ సైజు పెద్దదిగా ఉండడంతో పాటు సౌండ్ క్వాలిటీ హై క్లాస్ మ్యూజిక్ ప్లేయర్‌ని ఇందులో నిక్షిప్తం చేయడం జరిగింది.

కార్బన్ మల్టీప్లెక్స్ మొబైల్ ఫీచర్స్:

మెసెజింగ్:
ఎస్‌ఎమ్‌ఎస్ Yes
ఎమ్‌ఎమ్‌ఎస్ Yes
ఈమెయిల్ Yes
పుష్ మెయిల్ No

కెమెరా
కెమెరా Yes
కెమెరా మెగా ఫిక్సల్ 3.0 MP, 2048 x 1536 Pixels
కెమెరా జూమ్ Yes
వీడియా క్యాప్చర్ MP4, 3GP, AVI, FLV, KMV

కనెక్టివిటీ
పోర్ట్స్ USB Port
ఇన్‌ప్రారెడ్ No
బ్లూటూత్ Yes
వై-పై Wi-Fi 802.11 b/g
ఇంటర్నెట్ GPRS Class 12, WAP

ఎంటర్టెన్మెంట్
మ్యూజిక్ ప్లేయర్ MP3, MIDI, AMR, WAV, AAC
ఎప్‌ఎమ్ రేడియో Yes
గేమ్స్ Yes
రింగ్ టోన్స్ 64 Polyphonic, MP3, MIDI, AMR
టెక్నాలజీ 3G No

నెట్ వర్క్
స్టాండ్ బై టైమ్ Upto 240 Hours
ఆపరేటింగి ఫ్రీక్వెన్సీ Dual-Band GSM 900/ 1800 MHz
టాక్ టైమ్ Upto 6 Hours
జిపిఎస్ No

ఫోన్‌తో పాటు లభించేవి
కిట్ Handset, USB Port, User Guide
బ్యాటరీ బరువు 111 g
ఛార్జర్ Included
హెడ్ సెట్ Included
స్పీకర్ Yes

ధర రూ 7,500

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot