మల్టీప్లెక్స్ మాదిరి 'కార్బన్ మల్టీప్లెక్స్' ఫీచర్స్..

దేశీయ మొబైల్ దిగ్గజం కార్బన్ మొబైల్స్ 'కార్బన్ మల్టీప్లెక్స్' అనే పేరుతో డ్యూయల్ సిమ్ బార్ టచ్ స్క్రీన్ ఫోన్‌ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. మొబైల్ బరువు 111గ్రాములు. మొబైల్ చుట్టుకొలతలు 116 x 62.5 x 10.9 mm. 3.5 ఇంచ్ HVGA టచ్ స్క్రీన్ డిస్ ప్లేని కలిగి ఉంది. 3 మెగా ఫిక్సల్ కెమెరాతో పాటు 320 x 480 ఫిక్సల్ రిజల్యూషన్ దీని సొంతం. మార్కెట్లో లభించే అన్ని రకాల మల్టీమీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది. 3GP, MP4, AVI ఫార్మెట్లలలో వీడియో, ఆడియో సాంగ్స్‌ని ప్లే చేస్తుంది.
పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్ అప్‌ని అందించేందుకు గాను ఇందులో Li-Ion 1100 mAh బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది. టాక్ టైమ్ 6గంటలు. స్టాండ్ బై టైమ్ 240 గంటలు. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 1 GB + 256 MB మెమరీ లభిస్తుంది. మైక్రో ఎస్‌డి కార్డు ద్వారా మెమరీని 16జిబి వరకు విస్తరించుకోవచ్చు. ఎంటర్టెన్మెంట్ కోసం ఇందులో ఎఫ్ ఎమ్ రేడియో, ఎమ్‌పి3 ప్లేయర్‌లను నిక్షిప్తం చేయడం జరిగింది. మొబైల్‌తో పాటు కింగ్ మూవీ ప్లేయర్ ప్రత్యేకం.
'కార్బన్ మల్టీప్లెక్స్' మొబైల్ ప్రత్యేకతలు:
జనరల్ ఫీచర్స్
సిమ్ ఫెసిలిటీ: Dual SIM, GSM + GSM (Dual Standby)
ఫామ్ ఫ్యాక్టర్: Candy Bar
కాల్ ఫీచర్స్: Conference Call, Speed Dialing, Hands Free, Loudspeaker
టచ్ స్క్రీన్: Yes
హ్యాండ్‌సెట్ కలర్: Black White
డిస్ ప్లే
డిస్ ప్లే టైపు: TFT resistive touchscreen
డిస్ ప్లే సైజు: 3.5 Inches
డిస్ ప్లే రిజల్యూషన్: HVGA, 320 x 480 Pixels
డిస్ ప్లే కలర్స్: 262 K
కెమెరా
ప్రైమరీ కెమెరా: Yes, 3 Megapixel
వీడియో రికార్డింగ్: Yes
చుట్టుకొలతలు
సైజు: 62.5 x 116 x 10.9 mm
బరువు: 111 g
బ్యాటరీ
బ్యాటరీ టైపు: Li-Ion, 1100 mAh
టాక్ టైం: 6 hrs (2G)
స్టాండ్ బై టైం: 240 hrs (2G)
మెమరీ అండ్ స్టోరేజి
ఇంటర్నల్ మెమరీ: 1 GB + 256 MB
మెమరీ కార్డుతో కలిపి: 4 GB
విస్తరించుకునే మెమరీ స్లాట్: microSD, up to 16GB,
ఇంటర్నెట్ & కనెక్టివిటీ
ఇంటర్నెట్ పీచర్స్: Email
బ్రౌజర్: WAP
జిపిఆర్‌ఎస్: Yes, Class 12
ఎడ్జి: Yes
వై-పై: Yes
USB కనెక్టివిటీ: Yes
బ్లూటూత్: Yes, Supported Profiles (A2DP)
మల్టీమీడియా
మ్యూజిక్ ప్లేయర్: Yes, Supports MP3, MIDI, WAV
వీడియో ప్లేయర్: Yes, Supports 3GP, MP4, AVI, FLV, KMV
రేడియో: Yes, with Recording
రింగ్ టోన్: MP3, 64 Polyphonic, MIDI
ప్లాట్ ఫామ్
ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ: GSM - 900, 1800
జావా: Yes
వేరే ఇతర ప్రత్యేకతలు
కాల్ మెమరీ: Yes
ఎస్ఎమ్ఎస్ మెమరీ: 1000
ఫోన్ బుక్ మెమరీ: 1000
సెన్సార్స్: Accelerometer
ఇండియన్ మొబైల్ మార్కెట్లో 'కార్బన్ మల్టీప్లెక్స్' మొబైల్ ధర సుమారుగా రూ 4325గా ఉండవచ్చునని అంచనా..


Click it and Unblock the Notifications