కార్బన్ vs మైక్రోమ్యాక్స్

Posted By:

ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్‌లు మైక్రోమ్యాక్స్ ఇంకా కార్బన్ గతవారం రెండు సరికొత్త డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. కార్బన్ ఎస్ టైటానియమ్, మైక్రోమ్యాక్స్ ఏ116 కాన్వాస్ హెచ్‌డి వేరియంట్‌లలో డిజైన్ కాబడిన ఈ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ గ్యాడ్జెట్‌లు స్మార్ట్‌పోన్ ఇంకా ఫాబ్లెట్ తరహా అనుభూతులను చేరువచేస్తాయి. వీటి ఎంపికలో భాగంగా వినియోగదారుకు అవగాహన కలిగించే క్రమంలో రెండు డివైజ్‌ల స్పెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా.........

డిస్‌ప్లే........
కార్బన్ ఎస్1 టైటానియమ్: 4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ మల్టీ-టచ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్,
మైక్రోమ్యాక్స్ ఏ116 కాన్వాస్ హైడెఫినిషన్: 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌‍స్ర్కీన్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్,

కార్బన్ vs మైక్రోమ్యాక్స్

ప్రాసెసర్......
కార్బన్ ఎస్1 టైటానియమ్: 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
మైక్రోమ్యాక్స్ ఏ116 కాన్వాస్ హైడెఫినిషన్: 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం......
కార్బన్ ఎస్1 టైటానియమ్: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (ప్రాజెక్ట్ బట్టర్, స్మూత్ నేవిగేషన్, మెరుగుపరచబడిన ఆండ్రాయిడ్ నోటిఫికేషన్స్, లైవ్‌వాల్ పేపర్ ససోర్ట్),
మైక్రోమ్యాక్స్ ఏ116 కాన్వాస్ హైడెఫినిషన్: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, (ప్రాజెక్ట్ బట్టర్, స్మూత్ నేవిగేషన్, మెరుగుపరచబడిన ఆండ్రాయిడ్ నోటిఫికేషన్స్, లైవ్‌వాల్ పేపర్ ససోర్ట్),

కెమెరా......
కార్బన్ ఎస్1 టైటానియమ్: 5మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,
మైక్రోమ్యాక్స్ ఏ116 కాన్వాస్ హైడెఫినిషన్: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,

స్టోరేజ్.....
కార్బన్ ఎస్1 టైటానియమ్: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
మైక్రోమ్యాక్స్ ఏ116 కాన్వాస్ హైడెఫినిషన్: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ......
కార్బన్ ఎస్1 టైటానియమ్: వై-ఫై, బ్లూటూత్, 3జీ, మైక్రోయూఎస్బీ 2.0,
మైక్రోమ్యాక్స్ ఏ116 కాన్వాస్ హైడెఫినిషన్: వై-ఫై, బ్లూటూత్, 3జీ, మైక్రోయూఎస్బీ 2.0,

బ్యాటరీ......
కార్బన్ ఎస్1 టైటానియమ్: 1600ఎమ్ఏహెచ్ బ్యాటరీ (4 గంటల టాక్ టైమ్),
మైక్రోమ్యాక్స్ ఏ116 కాన్వాస్ హైడెఫినిషన్: 2,100ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

ధర.......
కార్బన్ ఎస్1 టైటానియమ్: రూ.12,999.
మైక్రోమ్యాక్స్ ఏ116 కాన్వాస్ హైడెఫినిషన్: రూ.15,000.

తీర్పు.......
ప్రాసెసర్ అలానే ఆపరేటింగ్ సిస్టం విషయంలో ఈ రెండు గాడ్జెట్ లు సమాన ప్రాతిపదికను కలిగి ఉన్నాయి. అయితే మైక్రోమాక్స్ ఏ116 క్వాన్వాస్ హైడెఫినిషన్ తో పోలిస్తే కార్బన్ ఎస్1 టైటానియమ్ తక్కువ ధరను కలిగి ఉంది. పెద్దదైన హైడెఫినిషన్ డిస్ ప్లే ఇంకా మెరుగైన బ్యాటరీ ఆప్షన్ లను కోరుకునే వారికి ఏ116 కాన్వాస్ ఉత్తమ ఎంపిక.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot