క్లాసికల్ లుక్‌తో కార్బన్ ఆండ్రాయిడ్ వన్ (వీడియో)
స్మార్ట్‌ఫోన్ ఇంటర్నెట్‌ను అన్ని వర్గాల ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్, సెప్టంబర్ 15న ఇండియన్ మార్కెట్లో ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ధర రూ.6,399. ఈ ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌లను ప్రస్తుతం మైక్రోమాక్స్, కార్బన్, స్పైస్ సంస్థలు కాన్వాస్ ఏ1 (ధర రూ.6,499), స్పార్కిల్ వీ (ధర 6,399), డ్రీమ్యూనో మి-498 (ధర రూ.6299) మోడల్స్‌లో అందిస్తున్నాయి. వీటిని ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లైన అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి ప్రముక ఆన్‌లైన్ రిటైలర్‌ల వద్ద విక్రయిస్తున్నారు.
నేటి ప్రత్యేక వీడియో రివ్యూ కథనంలో భాగంగా కార్బన్ ఆండ్రాయిడ్ వన్ స్పార్కిల్ వీ రెడ్ స్మార్ట్‌ఫోన్ గురించి తెలుసుకుందాం. ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరటేంగ్ సిస్టం, 1జీబి ర్యామ్, 1.3గిగాహెట్జ్ మీడియాటెక్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ అలానే 4.5 అంగుళాల తాకేతెర, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా 3జీ వాయిస్ కాలింగ్ వంటి ప్రత్యేకతలను కలిగి ఉన్న స్పార్కిల్ వీ రెడ్ హ్యాండ్‌సెట్‌ను ప్రముఖ రిటైలర్ స్నాప్‌డీల్ రూ.6,399 ధర ట్యాగ్‌తో ఎక్సక్లూజివ్‌గా విక్రయిస్తోంది.
కార్బన్ ఆండ్రాయిడ్ వన్ స్పార్కిల్ వీ రెడ్ స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

5 మెగా పిక్సల్ రేర్ కెమెరా

కార్బన్ ఆండ్రాయిడ్ వన్ స్పార్కిల్ వీ రెడ్ స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ
కార్బన్ ఆండ్రాయిడ్ వన్ స్పార్కిల్ వీ రెడ్ స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ
డిస్‌ప్లే రిసల్యూషన్ 480 x 854 పిక్సల్స్

కార్బన్ ఆండ్రాయిడ్ వన్ స్పార్కిల్ వీ రెడ్ స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ
1700 ఎమ్ఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ (193.6 గంటల స్టాండ్‌బై టైమ్, 8 గంటల 3జీ టాక్‌టైమ్).

కార్బన్ ఆండ్రాయిడ్ వన్ స్పార్కిల్ వీ రెడ్ స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ
స్పార్కిల్ వీ రెడ్ స్మార్ట్‌ఫోన్ ద్వారా వీడియోలను క్వాలిటీతో వీక్షించవచ్చు.

కార్బన్ ఆండ్రాయిడ్ వన్ స్పార్కిల్ వీ రెడ్ స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ
ఫోన్ వెనుక భాగంలో అమర్చిన 5 మెగా పిక్సల్ కెమెరా ద్వారా వీడియోలను 1080 పిక్సల్ రిసల్యూషన్ క్వాలిటీతో చిత్రీకరించుకోవచ్చు.

కార్బన్ ఆండ్రాయిడ్ వన్ స్పార్కిల్ వీ రెడ్ స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ
1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్ ను ఫోన్‌లో ఏర్పాటు చేసారు.

కార్బన్ ఆండ్రాయిడ్ వన్ స్పార్కిల్ వీ రెడ్ స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ
కార్బన్ ఆండ్రాయిడ్ వన్ స్పార్కిల్ వీ రెడ్ స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ
నిక్షిప్తం చేసిన 1జీబి ర్యామ్ సౌకర్యవంతైన టాస్కింగ్ కు దోహదపడుతుంది.

కార్బన్ ఆండ్రాయిడ్ వన్ స్పార్కిల్ వీ రెడ్ స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

కార్బన్ ఆండ్రాయిడ్ వన్ స్పార్కిల్ వీ రెడ్ స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ
ప్రస్తుతం ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టంపై ఫోన్ రన్ అవుతుంది. త్వరలోనే ఆండ్రాయిడ్ ఎల్ అప్‌డేట్ అందనుంది.

కార్బన్ ఆండ్రాయిడ్ వన్ స్పార్కిల్ వీ రెడ్ స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ
ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు...3జీ, వై-ఫై, బ్లూటూత్, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ.

కార్బన్ ఆండ్రాయిడ్ వన్ స్పార్కిల్ వీ రెడ్ స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ
కార్బన్ ఆండ్రాయిడ్ వన్ స్పార్కిల్ వీ రెడ్ స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ
3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, యూఎస్బీ పోర్ట్.

కార్బన్ ఆండ్రాయిడ్ వన్ స్పార్కిల్ వీ రెడ్ స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ మొదటి లుక్ వీడియో
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/a-oX2zUVPS0?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>
కార్బన్ ఆండ్రాయిడ్ వన్ స్పార్కిల్ వీ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు... ప్రస్తుతం ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టంపై ఫోన్ రన్ అవుతుంది. త్వరలోనే ఆండ్రాయిడ్ ఎల్ అప్‌డేట్ అందనుంది. ఇతర ప్రత్యేకతలు... 4.5 అంగుళాల టచ్‌స్ర్కీన్, 1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3జీ, వై-ఫై, బ్లూటూత్, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 1700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. గూగుల్ ట్రాన్స్‌లేట్ ఫీచర్ ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌లకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Click it and Unblock the Notifications