Home
Mobile

2జిబి ర్యామ్, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఫోన్ రూ. 6,490కే !

కార్బూన్ తన టైటానియం సీరిస్ లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్ 'టైటానియం జంబో'ను విడుదల చేసింది.

By Hazarath

కార్బూన్ తన టైటానియం సీరిస్ లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్ 'టైటానియం జంబో'ను విడుదల చేసింది. ఈ ఫోన్ ప్రత్యేకత ఏంటంటే 4000 ఎంఏహెచ్ బ్యాటరీ. అతి తక్కువ బడ్జెట్లో ఇంత పెద్ద బ్యాటరీ రావడం చాలా గొప్ప విషయమని కంపెనీ తెలిపింది. దీంతో పాటు 8 ఎంపీ సెల్ఫీ కెమెరాను కూడా పొందుపరిచారు. దీని ధరను కంపెనీ రూ.6,490గా నిర్ణయించింది. అన్ని online or offline స్టోర్లలో ఈ ఫోన్ లభ్యమవుతుంది.

Karbonn Titanium Jumbo

కార్బూన్ టైటానియం జంబో ఫీచర్లు
5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Karbonn Titanium Jumbo With 8-Megapixel Selfie Camera Launched: Price, Specifications more News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X