కార్బన్ పెద్దతెర స్మార్ట్‌ఫోన్ పై టాప్ 5 బెస్ట్‌డీల్స్!

|

ప్రముఖ దేశవాళీ మొబైల్ తయారీ బ్రాండ్ కార్బన్, మైక్రోమ్యాక్స్‌కు పోటీగా టైటానియమ్ ఎస్5 పేరుతో శక్తివంతమైన క్వాడ్‌కోర్ జెల్లీబీన్ ఫాబ్లెట్‌ను ఆన్‌లైన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ధర రూ.11,990. స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 5 అంగుళాల క్యూహైడెఫినిషన్ మల్టీ-టచ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీ పొడిగించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, వై-ఫై, 3జీ, బ్లూటూత్ కనెక్టువిటీ, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కార్బన్ టైటానియమ్ ఎస్5 కొనుగోలుకు సంబంధించి ఆన్‌లైన్ మార్కెట్లో ఆఫర్ చేస్తున్న ఉత్తమ 5 డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

కార్బన్ పెద్దతెర స్మార్ట్‌ఫోన్ పై టాప్ 5 బెస్ట్‌డీల్స్!

కార్బన్ పెద్దతెర స్మార్ట్‌ఫోన్ పై టాప్ 5 బెస్ట్‌డీల్స్!

1.) ఫ్లిప్‌కార్ట్ (flipkart):
ఆఫర్ చేస్తున్న ధర రూ.11,990.
కొనేందుకు క్లిక్ చేయండి: 

కార్బన్ పెద్దతెర స్మార్ట్‌ఫోన్ పై టాప్ 5 బెస్ట్‌డీల్స్!

కార్బన్ పెద్దతెర స్మార్ట్‌ఫోన్ పై టాప్ 5 బెస్ట్‌డీల్స్!

2.) సాహోలిక్ (saholic):
ఆఫర్ చేస్తున్న ధర రూ.11990.
కొనేందుకు క్లిక్ చేయండి: 

కార్బన్ పెద్దతెర స్మార్ట్‌ఫోన్ పై టాప్ 5 బెస్ట్‌డీల్స్!

కార్బన్ పెద్దతెర స్మార్ట్‌ఫోన్ పై టాప్ 5 బెస్ట్‌డీల్స్!

3.) స్నాప్‌డీల్ (snapdeal):
ఆఫర్ చేస్తున్న ధర రూ. 11990.
లింక్ అడ్రస్:

కార్బన్ పెద్దతెర స్మార్ట్‌ఫోన్ పై టాప్ 5 బెస్ట్‌డీల్స్!
 
కార్బన్ పెద్దతెర స్మార్ట్‌ఫోన్ పై టాప్ 5 బెస్ట్‌డీల్స్!

4.) హోమ్‌షాప్‌18 (homeshop18):
ఆఫర్ చేస్తున్న ధర రూ. 12489.
లింక్ అడ్రస్: 

కార్బన్ పెద్దతెర స్మార్ట్‌ఫోన్ పై టాప్ 5 బెస్ట్‌డీల్స్!

కార్బన్ పెద్దతెర స్మార్ట్‌ఫోన్ పై టాప్ 5 బెస్ట్‌డీల్స్!

5.) ఈబే(ebay):
ధర రూ.11,790.
లింక్ అడ్రస్: 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X