కార్బన్ కొత్త స్మార్ట్‌ఫోన్ ‘టైటానియమ్ ఎక్స్’
దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ బ్రాండ్ కార్బన్ ‘టైటానియమ్ ఎక్స్' పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ధర రూ.18,490. ఈ ఫోన్‌కు సంబంధించిన టీజర్‌ను నవంబర్ ఆరంభంలో కార్బన్ విడుదల చేసింది.

కార్బన్ టైటానియమ్ ఎక్స్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తుంది. ఈ సింగిల్ సిమ్ డివైజ్ మైక్రోసిమ్‌ను సపోర్ట్ చేస్తుంది. 5 అంగుళాల హైడెఫినిషన్ తాకే తెర. 1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 5మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ స్పెసిఫికేషన్‌లు క్లుప్తంగా:
సింగిల్ సిమ్ ఫోన్ (మైక్రోసిమ్ సపోర్ట్),
5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ స్రీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏ-జీపీఎస్,
2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








