'కార్బన్ కమాల్ క్యాచ్' టైపు కార్బన్ డ్యూయల్ సిమ్ ఫోన్

ఇక ఇందులో ఉన్న టచ్ స్క్రీన్ ఈ మొబైల్ ఇంకా ఎక్కవగా మార్కెట్లో క్లిక్ అవ్వడానికి దోహాదపడుతుంది. చక్కని ఇమేజిలను, వీడియోలను తీసుకునేందుకు గాను ఇందులో 3.2 మెగా ఫిక్సల్ కెమెరాని నిక్షిప్తం చేయడం జరిగింది. వీటితో పాటు కెమెరాకి ఆటోఫోకస్ ఫీచర్ ప్రత్యేకం. మొబైల్‌తో పాటు కొంత మొమొరీ లభిస్తుండగా దీనిలో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని 8జిబి వరకు విస్తరించుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది. ఎంటర్టెన్మెంట్ విషయంలో కూడా యూజర్స్‌ని ఎటువంటి నిరాశకు గురిచేయదు.
కార్బన్ టొర్నాడో మొబైల్ ఫీచర్స్:
* Dual Sim GSM
* 8.9cm TFT HVGA 262K Touchscreen displa
* 320*480 pixels screen resolution
* 3.2 Megapixel camera
* Internal memory
* Upto 8GB Expandable memory
* 3D User Interface
* 3-D Graphics Widgets
* Live Motion Wallpapers
* Multi Format Video/Audio player.
* Up to 8GB Expandable Memory
* Bluetooth with A2DP
* USB
* Dial Networking Via USB
* Social Networkorking Apps like Twitter,Facebok,MSN,Skype
* 1150 mAH Li-ion Battery
* Talk time: Upto 6 Hours
* Standby time: Upto 312 Hours
ధర రూ 4,490 /-


Click it and Unblock the Notifications