కార్బన్ టైటానియమ్ ఎస్99@రూ.5,990

|

మార్కెట్ విస్తరణలో భాగంగా కార్బన్ మొబైల్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ ధర వేరియంట్‌లో సరికొత్త ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. టైటానియమ్ ఎస్99 పేరుతో విడుదలైన ఈ స్మార్ట్‌హ్యాండ్ సెట్ ధర రూ.5,990. కార్బన్ ఎస్99 కీలక స్సెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

 
కార్బన్ టైటానియమ్ ఎస్99@రూ.5,990

4 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే,
డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ,
ఆండ్రాయిడ్ 4.4.2 ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా(ఎల్ఈడి ఫ్లాష్ సౌలభ్యతతో),
వీజీఏ క్వాలిటీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, జీపీఎస్, వై-ఫై, బ్లూటూత్, ఎఫ్ఎమ్ రేడియో),
ఈ చవక ధర ఫోన్ బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతోంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X