రూ. 1888లకే 50వేలmah బ్యాటరీ మొబైల్ ఫోన్

Written By:

ఏందీ.. హెడ్ లైన్ చూడగానే షాక్ తిన్నారా..అవును నిజం 50,000 mah బ్యాటరీతో మొబైల్ ఫోన్ ఉంది. ఎల్ సీడి డిస్ ప్లేతో పాత ఫోన్ ని తలపించే విధంగా ఆ పోన్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది. మరి ఆ స్థాయిలో బ్యాటరీ అంటే ధర ఎక్కువగా ఉండొచ్చు అని మీరు భావించవచ్చు.

Read more: గడ్డి నుంచి మీ ఫోన్ ఛార్జింగ్ : షాకయ్యే గాడ్జెట్స్ ఇవే !

 రూ. 1888లకే 50వేలmah బ్యాటరీ మొబైల్ ఫోన్

అయితే ధర కూడా చాలా తక్కువ. ఈ ఫోన్ ఆన్ లైన్ షాపీ షాప్‌క్లూస్‌లో కేవలం 1888 రూపాయలకే లభిస్తోంది. కంపెనీ కెచ్చోడా కె 36.. ఇక ఫోన్ ఫీచర్స్ విషయానికొస్తే 1.3 మెగా ఫిక్సల్ కెమెరా, అలాగే 2 ఎంపీ కన్నా తక్కువగా ఫోటో క్వాలటి ఉండే అవకాశం ఉంది. ఎంపీ 3 అలాగే ఎంపీ4 సపోర్ట్ ఫోన్. హై స్పీకర్స్ ఉంటాయి.

Read more: కీబోర్డ్ మీద ఫాస్ట్‌గా టైప్ చేయడం ఎలా..?

 రూ. 1888లకే 50వేలmah బ్యాటరీ మొబైల్ ఫోన్

డ్యూయెల్ సిమ్ మొబైల్. 8జిబి మొమెరీ కార్డ్ తో పని చేస్తుంది. బ్లూటూత్ లాంటి ఆప్సన్ కూడా ఉంది. అయితే ఇది ప్రధానంగా సంగీతం వినేవారికి బాగా యూజ్ అవుతుందని కంపెనీ వారు చెబుతున్నారు. ఆపరేటింగ్ సిస్టం జావాతో రన్ అవుతుందని చెబుతున్నారు. వారంటీతో లభిస్తోంది. ఈ ఫోన్ గురించి మరింత సమాచారం కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి.

English summary
Here Write KECHAODA K36 50000maH Battery Big Mobile Phone
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting