కింగ్‌స్టన్ నుంచి వైర్‌లెస్ స్టోరేజ్ డ్రైవ్!

Posted By: Prashanth

కింగ్‌స్టన్ నుంచి వైర్‌లెస్ స్టోరేజ్ డ్రైవ్!

 

వివిధ స్టోరేజ్ వేరియంట్‌లలో పెన్‌డ్రైవ్‌లతో పాటు మెమరీ కార్డ్‌లను విడుదల చేసిన ప్రముఖ స్టోరేజ్ ఉత్పత్తుల తయారీ సంస్థ కింగ్‌స్టన్ తాజాగా మొబైల్ డివైజ్‌లను సపోర్ట్ చేసే విధంగా ‘వై- డ్రైవ్’ పేరుతో ఎక్స్‌టర్నల్ స్టోరేజ్ డ్రైవ్‌ను ప్రకటించింది. ఈ వైర్‌లెస్ స్టోరేజ్ డ్రైవ్ మెమరీ సామర్ధ్యం 128జీబి. ఆండ్రాయిడ్ ఇంకా యాపిల్ ఐవోఎస్ డివైజ్‌లను సపోర్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు ‘వై - డ్రైవ్’32జీబి, 64జీబి వేరియంట్‌లలో మాత్రమే అందుబాటులో ఉండేది. ఈ వైర్‌లెస్ స్టోరేజ్ డ్రైవ్ ధరను కంపెనీ వెబ్‌సైట్‌లో $273 (రూ.14,900)గా కింగ్‌స్టన్ పేర్కొంది. ఆమోజన్ ఈ డ్రైవ్‌ను $110 (రూ.9,600)కు ఆఫర్ చేస్తోంది. మార్కెట్లో వై-డ్రైవ్ (64జీబి వర్షన్) ధర $110 (రూ.6,000).

అదిరిపోయే పెన్‌డ్రైవ్‌లు (ఫోటో గ్యాలరీ)!

పెన్‌డ్రైవ్ కొంటున్నారా..? మంచిదో, నకిలీదో తెలుసుకోవాలంటే..?

భలే భలే మెమరీ కార్డ్ రీడర్లు (ఫోటో గ్యాలరీ)!

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot