ప్రైవసీకి ప్రమాదంగా మారిన మొబైల్ కీ బోర్డ్స్..విముక్తి ఎలా?

Posted By: Madhavi Lagishetty

ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఈ రెండూ కూడా తమ ఫోన్లలోని స్టాండర్ట్ కీబోర్డును థర్డ్ పార్టీ కీబోర్డుతో రీప్లేస్ చేసుకునే అవకాశాన్ని ఇస్తాయి. ఇది వినియోగదారులకు కంఫర్ట్ గా ఉంటుంది. సెక్యూరిటీ, ప్రైవసీ పరంగా చూసినట్లయితే...ఈ థర్డ్ పార్టీ యాప్స్ యూజర్లు ప్రొసెస్ చేయబడిని కీస్ట్రోక్ డేటాను దుర్వినియోగపరిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాన్ని ఎలాగైనా మిస్ యూజ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే థర్డ్ పార్టీ కీబోర్డ్ యాప్స్ ను ఎలా ఇన్ స్టాన్ చేయాలో మీకు వివరించాము.

ప్రైవసీకి ప్రమాదంగా మారిన మొబైల్ కీ బోర్డ్స్..విముక్తి ఎలా?

థర్డ్ పార్టీ కీబోర్డులోని ప్రధాన సమస్యలలో...యూజర్ యొక్క కీస్ట్రోక్స్ మరియు ఇతర సెన్నిటీవ్ డేటాను డెవలపర్ సర్వర్లకు పంపుతుంది. మీరు యాప్ యాక్సెస్ చేసినట్లయితే...లొకేషన్ సర్వీసు, అడ్రెస్ బుక్, మరియు కీ స్టోర్స్ సర్వర్ వైపు మళ్లించబడుతాయి. ఇన్ పుట్ సహా మీ స్మార్ట్ ఫోన్ను కూడా యాక్సెస్ చేస్తుంది.

యాప్ మెజారిటీ కీస్ట్రోక్ల వంటి డేటాను మెరుగైన యూజర్ ఎక్స్ పీరియన్స్ అందించేది. అయితే మార్కెట్లో కొన్ని యాప్స్ , డేటాను యాక్సెస్ చేయగలవు.

యూజర్ల మధ్య నమ్మకాన్ని కొనసాగించడానికి, మంచి అనుభవాన్ని అందించడానికి డేటాను స్టోర్ చేయకుండా ఆపిల్ కీబోర్డు డెవలపర్లను అడుగుతుంది. థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా డేటా మొత్తం బయటపడే ప్రమాదం కూడా ఉంది. ఫోన్ నెంబర్స్, ఇ-మెయిల్, పూర్తి పేరు, imei నెంబర్లు, సోషల్ మీడియా అకౌంట్స్ కు సంబంధించిన వివరాలు, లొకేషన్ ఇన్ఫర్మేషన్, అడ్రెస్ బుక్స్ వంటివి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

చాలామంది యూజర్లు వారు సెలక్ట్ చేసుకున్న కీబోర్డ్ యాప్స్ ఉపయోగిస్తున్నప్పటికీ....మీకు కోసం కొన్ని సెక్యూరిటీ జాబితాను అందిస్తున్నాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

G board....

గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి స్టాండర్ట్ కంపెనీల కీబోర్డును సెలక్ట్ చేసుకోండి. తమ కంపెనీ పేరుకు ఎలాంటి తప్పుడు పేరు రాకుడదన్న ఉద్దేశంతో చాలా సెక్యూరిటీ మెజర్స్ పాటిస్తుంటారు. కాబట్టి మీ ఇన్ఫర్మేషన్ మిస్ యూజ్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

Fleksy...

ఈ యాప్ విషయానికి వస్తు...ఇది భాషా మాపింగ్ డేటాను దాని ప్రైవసీ విధానంలో ఉపయోగిస్తుంది. డేటా సేకరణ, డిఫాల్ట్ గా నిలిపివేయబడుతుంది. ఇన్సాల్టేషన్ ప్రొసెస్ లో ప్రారంభించదు. అయినప్పటికీ రహస్స పదాలను లేదా ఇతర ఆధారాలను స్టోర్ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది.

స్పెషల్ రెడ్ వేరియంట్‌‌లో Mi A1

Swiftkey...

మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలో స్విఫ్ట్ కీ ...యూజర్ల డేటాను రక్షించే విషయంలో అధిక స్థాయిలో సెక్యూరిటీని పాటిస్తుంది. స్విఫ్ట్ కీ క్లౌడ్ ఫీచర్ను ఉపయోగించేవారు, యాప్ పదాలు మరియు పదబంధానికి సంబంధించి సమాచారాన్ని సేకరిస్తుంది. వ్యక్తిగత అనుభావాన్ని, ప్రిడిక్షన్ మరియు యూజర్ అనుభవాన్ని సున్నితంగా చేసే ఇతర అంశాలను అందిస్తుంది.

అయినప్పటికీ, పాస్ వర్డ్ ఫీల్డ్స్ ఈ సర్వీస్ నుంచి నిష్క్రమించబడతాయి. స్విఫ్ట్ కీ క్లౌడ్ సమచార ప్రసారం నిలిపివేయబడుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
These days most of the handset makers replace their own in-house keyboard with some third-party keyboard apps. In this article, we explain you about the things you should consider before installing third-party keyboard apps.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot