ఈ ఫోన్‌కి హైలెట్ కెమెరానే..
బుల్లిట్ గ్రూపు కొడాక్ కొత్తగా మొబైల్ లైసెన్స్ పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదిరిపోయే కెమెరాతో తన ఫోన్ ను మార్కెట్లోకి దించింది.
బుల్లిట్ గ్రూపు కొడాక్ కొత్తగా మొబైల్ లైసెన్స్ పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదిరిపోయే కెమెరాతో తన ఫోన్ ను మార్కెట్లోకి దించింది. కొడాక్ ఎక్‌ట్రా పేరుతో ఈ ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఫ్లిప్ కార్ట్ లో ఎక్స్ క్లూజివ్ గా ఈ ఫోన్ ను విక్రయిస్తున్నారు. దీని ధరను కంపెనీ రూ. 19,990గా నిర్ణయించింది. ఫీచర్ల విషయానికొస్తే...

డిస్‌ప్లే
5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2.3 గిగాహెడ్జ్ డెకాకోర్ ప్రాసెసర్.

ర్యామ్
3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,

కెమెరా
21 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా.

4జీ ఎల్‌టీఈ
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, 4జీ ఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.1, యూఎస్‌బీ టైప్ సి.

బ్యాటరీ
3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.


Click it and Unblock the Notifications








