3జిబి ర్యామ్ ఫోన్ రూ. 5,999కే, 13ఎంపీ కెమెరా

By Hazarath
|

స్మార్ట్‌ఫోన్ తయారీలో దూసుకుపోతున్న కల్ట్ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'కల్ట్ యాంబిషన్‌'ను ఈ రోజు విడుదల చేసింది. కాగా ఈ ఫోన్లో రెండు సిమ్ కార్డులతో పాటు మెమొరీ కార్డును యూజర్లు వేసుకోవచ్చు. ఫోన్ వెనక భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ ఉంది. దీని ధర రూ. 5,999.అమెజాన్ ద్వారా ఆసక్తి ఉన్న యూజర్లు కొనుగోలు చేయవచ్చు. కాగా ఈ నెల 11వ తేదీ నుంచి ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

 

తొలి సందేశానికి 25 ఏళ్లు, మరో విప్లవానికి నాంది అదే..తొలి సందేశానికి 25 ఏళ్లు, మరో విప్లవానికి నాంది అదే..

3జిబి ర్యామ్ ఫోన్ రూ. 5,999కే, 13ఎంపీ కెమెరా

కల్ట్ యాంబిషన్ ఫీచర్లు...
5 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 2600 ఎంఏహెచ్ బ్యాటరీ

Best Mobiles in India

English summary
Kult Ambition is a Rs 5,999 smartphone with 3GB RAM, Android Nougat and 13MP camera More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X