చైనా ఫోన్‌కు సవాల్ విసురుతున్న ఇండియా ఫోన్ ఇదే...?

Written By:

చైనా ఫోన్లు ఇండియన్ మొబైల్ మార్కెట్ ను ఏలేస్తున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. అతి తక్కువ బడ్జెట్లో అధిక ఫీచర్లు ఉండటంతో చైనా ఫోన్ల మీద అందరూ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా ఇండియన్ మొబైల్ కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ కంపెనీ నుంచి ఓ మొబైల్ దూసుకొచ్చింది. Kult Beyond పేరిట విడుదలైన ఈ మొబైల్ రెడ్‌మి 4కి గట్టి పోటీనిస్తుందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. రెండింటి ధర : రూ. 6,999.  ఫీచర్లు ఏంటో చూద్దాం.

టెక్ దిగ్గజాల కోట్ల ఆదాయం వెనుక అన్నీ రక్తపు మరకలే, ఎవ్వరికీ తెలియని నిజాలు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Kult Beyond ఫీచర్లు

5.2 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 X 1280పిక్సల్స్) విత్ 2.5డి కర్వుడ్ గ్లాస్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 64 బిట్ క్వాడ్-కోర్ చిప్‌సెట్, మాలీ టీ720 జీపీయూ, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000mAh బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ విత్ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్ 4.1, మైక్రో యూఎస్బీ పోర్ట్, జీపీఎస్).

రెడ్‌మి 4 ఫీచర్లు

2.5డి కర్వ్‌డ్ ఎడ్జ్‌తో 5 అంగుళాల హెచ్‌డీ డిస్ప్లే
స్నాప్‌డ్రాగన్ 435 ఆక్టాకోర్ ప్రాసెసర్
3జీబీ ర్యామ్‌, 32జీబీ ఇంటర్నెట్‌ మొమరీ,మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా 128జీబీ దాకా విస్తరించుకునే సౌకర్యం
వెనుక 13 ఎంపీ పీడీఏఎఫ్ కెమెరా
బ్యూటీఫై మోడ్‌తో 5 ఎంపీ సెల్ఫీ కెమెరా
4100 ఎంఏహెచ్ బ్యాటరీ
4జీ వివోఎల్టీఈ, డ్యుయల్ సిమ్, ఫింగర్ ప్రింట్ స్కానర్
ఆండ్రాయిడ్ 6.0మార్షమల్లో

Performance, Display

Kult Beyond: Quad core, 5.2" (13.21 cm), Quad core, 1.25 GHz, Cortex A53
Xiaomi Redmi 4: Octa core, 5.0" (12.7 cm), Octa core, 1.4 GHz, Cortex A53

ర్యామ్, స్టోరేజ్

Kult Beyond: 3జిబిర్యామ్ 32 GB ఇంటర్నల్, 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం
Xiaomi Redmi 4: 2జిబిర్యామ్ 16 GB ఇంటర్నల్,128జీబి వరకు విస్తరించుకునే అవకాశం

కెమెరా

Kult Beyond: 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
Xiaomi Redmi 4: వెనుక 13 ఎంపీ పీడీఏఎఫ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

బ్యాటరీ

Kult Beyond: 3000mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం
Xiaomi Redmi 4 : 4100 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 6.0మార్షమల్లో

కనెక్టువిటీ ఫీచర్లు

Kult Beyond: 4జీ ఎల్టీఈ విత్ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్ 4.1, మైక్రో యూఎస్బీ పోర్ట్, జీపీఎస్, Dual SIM, GSM+GSM, ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5 mm ఆడియో జాక్, Mobile Hotspot
Xiaomi Redmi 4 : 4జీ వివోఎల్టీఈ, డ్యుయల్ సిమ్, ఫింగర్ ప్రింట్ స్కానర్, వై-ఫై, బ్లుటూత్ 4.1, మైక్రో యూఎస్బీ పోర్ట్, జీపీఎస్, 3.5 mm ఆడియో జాక్ , Mobile Hotspot

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Kult Beyond vs Xiaomi Redmi 4 Which is the best mobile Read more news at gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot