ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్లు భారీ డిస్కౌంట్లలో లభిస్తున్నాయి
ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ " మొబైల్స్ బొనాంజా సేల్ " నిర్వహిస్తున్న విషయం తెలిసిందే .అయితే ఈ సేల్ ఈ రోజుతో ముగియబోతుంది.
ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ " మొబైల్స్ బొనాంజా సేల్ " నిర్వహిస్తున్న విషయం తెలిసిందే .అయితే ఈ సేల్ ఈ రోజుతో ముగియబోతుంది.ఈ సేల్ లో భాగంగా ఆపిల్, షియోమీ, రియల్‌మీ,అసుస్, హానర్, మోటోరోలా, వివో, నోకియా లాంటి బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్ల భారీ డిస్కౌంట్లలో లభిస్తున్నాయి . అలాగే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై 10 శాతం అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది. దీంతోపాటు పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్, ప్రీపెయిడ్ పేమెంట్స్‌పై లాంటి ఆఫర్లు కూడా ఉన్నాయి.నేటి స్పెషల్ స్టోరీలో భాగంగా డిస్కౌంట్ పొందిన స్మార్ట్‌ఫోన్ల వివరాలను మీకు అందిస్తున్నాము.ఓ స్మార్ట్ లుక్కేయండి

Samsung Galaxy S8 (64జీబీ)
అసలు ధర రూ.49,990
డిస్కౌంట్ ధర రూ. 30,990

LG V30+ (128జీబీ)
అసలు ధర రూ.60,000
డిస్కౌంట్ ధర రూ. 24,999

Nokia 6.1 Plus (64జీబీ)
అసలు ధర రూ.17,600
డిస్కౌంట్ ధర రూ. 13,999

Asus Zenfone 5Z (128జీబీ)
అసలు ధర రూ.32,999
డిస్కౌంట్ ధర రూ.24,999

Oppo R17 Pro (128జీబీ)
అసలు ధర రూ.49,990
డిస్కౌంట్ ధర రూ.45,990

Apple iPhone 8(256 జీబీ)
అసలు ధర రూ.77,000
డిస్కౌంట్ ధర రూ.66,999

iPhone XS(256జీబీ)
అసలు ధర రూ.1,14,900
డిస్కౌంట్ ధర రూ.1,09,900

Nokia 5.1 Plus (32జీబీ)
అసలు ధర రూ.13,199
డిస్కౌంట్ ధర రూ.8,999

Xiaomi Redmi Y2 (64జీబీ)
అసలు ధర రూ.13,499
డిస్కౌంట్ ధర రూ.9,999

Asus Zenfone Max M2 (32జీబీ)
అసలు ధర రూ.12,999
డిస్కౌంట్ ధర రూ.8,999

iPhone XR (64 జీబీ)
అసలు ధర రూ.76,900
డిస్కౌంట్ ధర రూ.67,999

Asus Zenfone Max Pro M2(32 జీబీ)
అసలు ధర రూ.15,999
డిస్కౌంట్ ధర రూ.11,999

Samsung Galaxy On Max(32 జీబీ)
అసలు ధర రూ.16,900
డిస్కౌంట్ ధర రూ.10,990

LG G7 ThinQ (64 జీబీ)
అసలు ధర రూ.50,000
డిస్కౌంట్ ధర రూ.27,999

iPhone 8 Plus (64 జీబీ)
అసలు ధర రూ.77,560
డిస్కౌంట్ ధర రూ.66,999

Honor 9N (64జీబీ)
అసలు ధర రూ.15,999
డిస్కౌంట్ ధర రూ.10,499

Oppo F9 (64జీబీ)
అసలు ధర రూ.21,990
డిస్కౌంట్ ధర రూ.16,990

iPhone XS Max (256జీబీ)
అసలు ధర రూ.1,24,900
డిస్కౌంట్ ధర రూ.1,19,990

Oppo F9 Pro (64జీబీ)
అసలు ధర రూ.25,990
డిస్కౌంట్ ధర రూ.21,990

Honor 10 Lite (64జీబీ)
అసలు ధర రూ.16,999
డిస్కౌంట్ ధర రూ.13,999

Asus Zenfone Max Pro M1 (32జీబీ)
అసలు ధర రూ.10,999
డిస్కౌంట్ ధర రూ.8,499

Asus ZenFone Lite L1 (16 జీబీ)
అసలు ధర రూ.6,99
డిస్కౌంట్ ధర రూ.4,999

Vivo V9 Pro (64 జీబీ)
అసలు ధర రూ.17,990
డిస్కౌంట్ ధర రూ.13,990

iPhone 6 (32 జీబీ)
అసలు ధర రూ.30,780
డిస్కౌంట్ ధర రూ.21,999

Vivo X21 (128 జీబీ)
అసలు ధర రూ.36,900
డిస్కౌంట్ ధర రూ.26,990

Realme 2 Pro (64 జీబీ)
అసలు ధర రూ.14,990
డిస్కౌంట్ ధర రూ.12,990

Vivo V11 (64 జీబీ)
అసలు ధర రూ.24,990
డిస్కౌంట్ ధర రూ.19,990

Xiaomi Redmi Note 6 Pro (64జీబీ)
అసలు ధర రూ.15,999
డిస్కౌంట్ ధర రూ.12,999

Oppo A3s (32 జీబీ)
అసలు ధర రూ.13,990
డిస్కౌంట్ ధర రూ.10,990

Vivo V11 Pro (64 జీబీ)
అసలు ధర రూ.28,900
డిస్కౌంట్ ధర రూ.23,990


Click it and Unblock the Notifications








