మార్కెట్లో లభ్యమవుతున్న సోనీ.. సామ్‌సంగ్‌ లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు!

|

ఇండియన్ మార్కెట్లో ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లకు రోజురోజుకు డిమాండ్ పెరగుతోంది. గ్లోబల్ బ్రాండ్ సామ్‌సంగ్ సహా సోనీ వంటి ప్రముఖ బ్రాండ్‌లు అధిక ముగింపు స్సెషిఫికేషన్‌లతో కూడిన ఆండ్రాయిడ్ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లను ఇండియన్ మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఆండ్రాయిడ్ లేటేస్ట్ వర్షన్ ప్లాట్‌ఫామ్‌లలో జెల్లీబీన్ తాజాది. జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం కొత్తది కావటంతో ఆ వోఎస్ పై వస్తున్న హ్యాండ్‌సెట్‌లకు విపణిలో మంచి ఆదరణ ఉంది. జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కోర్ ప్రాసెసర్, డ్యూయల్ సిమ్ సపోర్ట్ వంటి సమర్ధవంతమైన స్పెసిఫికేషన్‌లను కలిగి మార్కెట్లో సిద్ధంగా ఉన్న సోనీ, సామ్‌సంగ్‌ లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను మీకు పరిచయం చేస్తున్నాం.

మీ కోసం సిద్ధంగా ఉన్న లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు!

మీ కోసం సిద్ధంగా ఉన్న లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు!

1.) సోనీ ఎక్స్‌పీరియా ఎస్‌‍పి (Sony Xperia SP):

0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
పూర్తిస్థాయి హైడెఫినిషన్ రికార్డింగ్,
4.6 అంగుళాల టీఎఫ్టీ హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.7గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎ‌స్4 ప్రో డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మీ కోసం సిద్ధంగా ఉన్న లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు!

మీ కోసం సిద్ధంగా ఉన్న లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు!

2.) సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ డ్యుయోస్ ఐ9082 (Samsung Galaxy Grand Duos I9082):

8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
పూర్తిస్థాయి హైడెఫినిషన్ రికార్డింగ్,
మల్టీ విండో,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మీ కోసం సిద్ధంగా ఉన్న లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు!

మీ కోసం సిద్ధంగా ఉన్న లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు!

3.) సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ క్వాట్రో (Samsung Galaxy Grand Quattro):

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4.7 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
హైడెఫినిషన్ రికార్డింగ్,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మీ కోసం సిద్ధంగా ఉన్న లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు!

మీ కోసం సిద్ధంగా ఉన్న లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు!

4.) సోనీ ఎక్స్‌పీరియా ఎల్ (Sony Xperia L):

8 మెగా పిక్సల్ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
1గిగాహెట్జ్ డ్యూయల్‌కోర్ క్వాల్కమ్ ప్రాసెసర్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
4.3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
హైడెఫినిషన్ రికార్డింగ్,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి: 

మీ కోసం సిద్ధంగా ఉన్న లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు!

మీ కోసం సిద్ధంగా ఉన్న లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు!

5.) ఎల్‌జి నెక్సూస్ 4 (LG Nexus 4):

4.7 WXGA ట్రూ హైడెఫినిషన్ ఐపీఎస్ ప్లస్ డిస్‌ప్లే,
ఫోటో స్పియర్ కెమెరా,
2100ఎమ్ఏహెచ్ ఎస్ఐఓ+ బ్యాటరీ,
స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రో1.5గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
అడ్రినో 320 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
వైర్‌లెస్ చార్జింగ్,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X