ఇంటెక్స్ రిచ్ ఫోన్ ...

Posted By: Staff

ఇంటెక్స్ రిచ్ ఫోన్ ...

 

ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి తక్కవ ఖరీదు కలిగిన మొబైల్ ఫోన్స్‌ని విడుదల చేసే మొబైల్ కంపెనీగా ఇప్పటికే 'ఇంటెక్స్' సంస్ద పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది.  మార్కెట్లోకి కొత్తగా 'ఇంటెక్స్ 1010 నియో' మొబైల్ ఫోన్‌ని విడుదల చేసింది. బేసిక్ మోడల్ విభాగంలో విడుదల చేసిన ఈ మొబైల్ ఫోన్‌లో ఫోటోల కొసం ప్రత్యేకంగా 1.3మెగా ఫిక్సల్ కెమెరాని నిక్షిప్తం చేసారు. వన్ ఇండియా పాఠకుల కొసం ఇంటెక్స్ 1010 నియో మొబైల్ ప్రత్యేకతలు క్లుప్తంగా...

ఇంటెక్స్ 1010 నియో మొబైల్ ప్రత్యేకతలు:

మొబైల్ ధర సుమారుగా రూ: 1326

జనరల్ ఫీచర్స్

సిమ్ ఫెసిలిటీ:     Dual SIM, GSM + GSM

ఫామ్ ఫ్యాక్టర్:         Bar

టచ్ స్క్రీన్:        No

కాల్ ఫీచర్స్: Loudspeaker

డిస్ ప్లే

డిస్ ప్లే సైజు:     1.77 Inches

డిస్ ప్లే రిజల్యూషన్:     QCIF, 128 x 160 Pixels

డిస్ ప్లే కలర్స్:         65 K

కెమెరా

ప్రైమరీ కెమెరా:     Yes, 1.3 Megapixel

వీడియో రికార్డింగ్:         Yes, 10 fps

చుట్టుకొలతలు

సైజు:         68 x 116.4 x 16.8 mm

బరువు:     92 g

బ్యాటరీ

బ్యాటరీ టైపు:         1800 mAh

టాక్ టైం:     6 hrs (2G)

స్టాండ్ బై టైం:         720 hrs (2G)

మెమరీ అండ్ స్టోరేజి

విస్తరించుకునే మెమరీ స్లాట్:     microSD, upto 16 GB

ఇంటర్నెట్ & కనెక్టివిటీ

ఇంటర్నెట్ పీచర్స్:         Email

బ్రౌజర్:         WAP

జిపిఆర్‌ఎస్:         Yes

USB కనెక్టివిటీ:         No

మల్టీమీడియా

మ్యూజిక్ ప్లేయర్:     Yes, Supports MP3, WAV

వీడియో ప్లేయర్:         Yes, Supports MP4, 3GP

రేడియో:         Yes, with Recording

ప్లాట్ ఫామ్

ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ:         GSM - 900, 1800

వేరే ఇతర ప్రత్యేకతలు

ఎస్ఎమ్ఎస్ మెమరీ:     60

ఫోన్ బుక్ మెమరీ:     500

అదనపు ప్రత్యేకతలు:     Caller Group, Mobile Tracker, Auto Call Record, Black List, LED Torch, Audio Equalizer, MMS Enabled, Scheduled Recording, Hindi and English Language Support

అప్లికేషన్స్: Facebook, Yahoo

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot