Home
Mobile

ఈఎమ్ఐ స్కీమ్ పై లభ్యమవుతున్న లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

ఇండియా వంటి ప్రధాన మార్కెట్‌లలో స్మార్ట్‌ఫోన్‌ల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరిస్తోంది. సామ్‌సంగ్, నోకియా, సోనీ వంటి గ్లోబల్ బ్రాండ్‌లకు ధీటుగా దేశవాళీ మొబైల్ తయారీ కంపెనీలైన మైక్రోమ్యాక్స్, కార్బన్, సెల్‌కాన్‌ తదితర బ్రాండ్లు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో అమ్మకాల పరంగా సామ్‌సంగ్‌, యాపిల్, నోకియా, సోనీ వంటి కంపెనీలు తీవ్రమైన పోటీ వాతావరణాన్ని ఎదుర్కొంటున్నాయి.

ఈ క్రమంలో ఆయా కంపెనీలు తమ విక్రయాల సంఖ్యను మరింత పెంచుకునేందుకు వడ్దీ రహిత ఈఎమ్ఐ స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఈ స్కీమ్‌లో భాగంగా ప్రకటించబడిన ఆయా కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లను ఏ విధమైన డౌన్‌పేమెంట్ చెల్లించకుండా సొంతం చేసుకోవచ్చు. ఫోన్ ధర మొత్తాన్ని కొంచెం కొంచెంగా నిర్ణయించబడిన కాలవ్యవధిలో చెల్లిస్తే సరిపోతుంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఇండియన్ మార్కెట్లో ఈఎమ్ఐ స్కీమ్ పై లభ్యమవుతున్న లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఈఎమ్ఐ స్కీమ్ పై లభ్యమవుతున్న లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

ఈఎమ్ఐ స్కీమ్ పై లభ్యమవుతున్న లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

నోకియా లూమియా 925 (Nokia Lumia 925):

4.5 అంగుళాల ప్యూర్ మోషన్ హైడెఫినిషన్+ డిస్‌ప్లే,
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ క్వాల్కమ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
8.7 మెగా పిక్సల్ ప్యూర్ వ్యూ కెమెరా,
1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ పేసింగ్ కెమెరా,
డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్,
వైర్ లెస్ చార్జింగ్,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.33,499.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

ఈఎమ్ఐ స్కీమ్ పై లభ్యమవుతున్న లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

ఈఎమ్ఐ స్కీమ్ పై లభ్యమవుతున్న లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3 ఎన్9000 (Samsung Galaxy Note 3 N9000):

5.7 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.9గిగాహెట్జ్ ఓక్టా కోర్ ప్రాసెసర్ (3జీ వర్షన్),
2.3గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ (ఎల్టీఈ వర్షన్),
3జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైజ్ మెమరీని 32 నుంచి 64జీబి వరకు పొడిగించుకోవచ్చు.
3జీ, ఎల్టీఈ కనెక్టువిటీ, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ, జీపీఎస్ ఎల్టీఈ-ఏ కనెక్టువిటీ,
3200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

ఈఎమ్ఐ స్కీమ్ పై లభ్యమవుతున్న లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

ఈఎమ్ఐ స్కీమ్ పై లభ్యమవుతున్న లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ డూడుల్ 2 ఏ240 (Micromax Canvas Doodle 2 A240):

5.7 అంగుళాల ఐపీఎస్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1.2గిగాహెట్జ్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
12 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, బ్లూటూత్, ఎడ్జ్, జీపీఆర్ఎస్, వై-ఫై కనెక్టువిటీ,
2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

ఈఎమ్ఐ స్కీమ్ పై లభ్యమవుతున్న లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

ఈఎమ్ఐ స్కీమ్ పై లభ్యమవుతున్న లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

నోకియా లూమియా 625 (Nokia Lumia 625):

4.7 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే,
విండోస్ ఫోన్ వీ8 ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీ, 3జీ, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ కనెక్టువిటీ,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

ఈఎమ్ఐ స్కీమ్ పై లభ్యమవుతున్న లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

ఈఎమ్ఐ స్కీమ్ పై లభ్యమవుతున్న లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

హెచ్‌టీసీ వన్ డ్యూయల్ సిమ్ (HTC One DUAL SIM):

4.7 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ 3 డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
4 మెగా పిక్సల్ అల్ట్రా పిక్సల్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
1.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్రెయిట్ ప్రాసెసర్, అడ్రినో 320 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,.
2జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, జీపీఎస్, మైక్రో యూఎస్బీ, మొబైల్ హాట్ స్పాట్,
2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

ఈఎమ్ఐ స్కీమ్ పై లభ్యమవుతున్న లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

ఈఎమ్ఐ స్కీమ్ పై లభ్యమవుతున్న లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ అల్ట్రా:

6.4 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2.2గిగాహెట్జ్ క్వాడ్‌‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా

(ఎక్స్‌మార్ ఆర్ఎస్ సెన్సార్), 2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 4జీ ఇంకా 3జీ కనెక్టువిటీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, బ్లూటూత్, వై-ఫై, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.ధర రూ.40,590. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X