Home
Mobile

ఈ ఏప్రిల్‌లో మీరు కొనుగోలు చేసేందుకు బెస్ట్ సోనీ స్మార్ట్‌ఫోన్‌లు

నీటి వాతావరణంలో చాలమంది తమ స్మార్ట్‌ఫోన్‌ను బయటకు తీసుకువెళ్లేందుకు ఇష్టపడరు. కారణం, చమ్మ వాతవరణాన్ని స్మార్ట్‌ఫోన్‌లు ఏమాత్రం తట్టుకోలేవు. మార్కెట్లో అనేక కంపెనీల నుంచి విడుదలైన వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నాయి. వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ విభాగంలో సోనీ గత కొన్ని సంవత్సరాలుగా అగ్రగామిగా నిలుస్తోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా రక్షణాత్మకైన ఫీచర్లను కలిగి ఈ ఏప్రిల్‌లో మీరు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్న బెస్ట్ సోనీ ఎక్స్‌‍పీరియా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఈ ఏప్రిల్‌లో మీరు కొనుగోలు చేసేందుకు బెస్ట్ సోనీ స్మార్ట్‌ఫోన్‌లు

ఈ ఏప్రిల్‌లో మీరు కొనుగోలు చేసేందుకు బెస్ట్ సోనీ స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia T2 Ultra Dual:

6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకే తెర (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1400 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
3000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.24,099

ఈ ఏప్రిల్‌లో మీరు కొనుగోలు చేసేందుకు బెస్ట్ సోనీ స్మార్ట్‌ఫోన్‌లు

ఈ ఏప్రిల్‌లో మీరు కొనుగోలు చేసేందుకు బెస్ట్ సోనీ స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia E1 Dual

4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌‍స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
1750ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.8,575

ఈ ఏప్రిల్‌లో మీరు కొనుగోలు చేసేందుకు బెస్ట్ సోనీ స్మార్ట్‌ఫోన్‌లు

ఈ ఏప్రిల్‌లో మీరు కొనుగోలు చేసేందుకు బెస్ట్ సోనీ స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia Z1 Compact:

4.3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
2300ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.33,486

ఈ ఏప్రిల్‌లో మీరు కొనుగోలు చేసేందుకు బెస్ట్ సోనీ స్మార్ట్‌ఫోన్‌లు

ఈ ఏప్రిల్‌లో మీరు కొనుగోలు చేసేందుకు బెస్ట్ సోనీ స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia Z1

5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 2200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
3000ఎమ్ఏహెచ్ లైఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.36,834

ఈ ఏప్రిల్‌లో మీరు కొనుగోలు చేసేందుకు బెస్ట్ సోనీ స్మార్ట్‌ఫోన్‌లు

ఈ ఏప్రిల్‌లో మీరు కొనుగోలు చేసేందుకు బెస్ట్ సోనీ స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia C:

5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 540x960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2390 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.18,125
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X