టాప్-5 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ (ఫోటోగ్యాలరీ)

Posted By: Prashanth
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/latest-top-5-android-ics-smartphones-2.html">Next »</a></li></ul>

టాప్-5 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ (ఫోటోగ్యాలరీ)

 

యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లతో సమృద్ధిగా డిజైన్ కాబడిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంకు ప్రపంచవ్యాప్తంగా ఎనలేని డిమాండ్ ఏర్పడింది. చిన్నతరహా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు మొదలుకుని పెద్ద తరహా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీల వరకు ఆండ్రాయిడ్ వోఎస్‌కు పెద్దపీట వేస్తున్నాయి. వినియోగదారులు సైతం గుగూల్ ఆపరేటింగ్ సిస్టం పట్ల మక్కువ కనబరుస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆండ్రాయిడ్ ఆధారిత పరికరాలకు మార్కెట్లో అనూహ్యరీతిలో డిమాండ్ ఏర్పడింది. ఆండ్రాయిడ్ వోఎస్‌లలో ప్రస్తుతం నడుస్తున్న ఆధునిక వర్షన్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్.  ఈ వోఎస్ ఇంకా పూర్తి స్థాయిలో వినియోగదారులకు చేరలేదు. ఈ లోపే గుగూల్, ఆండ్రాయిడ్ 5.0 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టంను తెరపైకి తెచ్చే ఏర్పాట్లు చేస్తోంది. ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆధారితంగా పనిచేసే ఐదు ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు..

Read In English

<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/latest-top-5-android-ics-smartphones-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot