ఈ వారం లాంచ్ అయిన 10 కొత్త ఫోన్లు, టాబ్లెట్స్

|

ఎడతెరిపిలేని కొత్త స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలతో ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఉక్కిరిబిక్కిరివుతోంది. సామ్‌సంగ్, పానాసోనిక్, రింగింగ్ బెల్స్, లెనోవో, టీసీఎల్, ఇంటెక్స్ వంటి కంపెనీలు కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. లేటెస్ట్ వర్షన్ స్పెసిఫికేషన్‌లతో ఈ వారం మార్కెట్లో కొత్తగా విడుదలైన 10 స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్స్ వివరాలను ఇప్పుడు చూద్దాం...

Read More : 6జీబి ర్యామ్ ఫోన్‌లలో దమ్మెంత..?

సామ్‌సంగ్ గెలాక్సీ జే2

సామ్‌సంగ్ గెలాక్సీ జే2

ధర రూ.9,750
జూలై 14 నుంచి మార్కెట్లో లభ్యమవుతుంది.

ఫోన్ స్పెసిఫికేషన్స్:

5 అంగుళాల హైడెఫినిషన్ ఎస్‌అమోల్డ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆపరేటింగ్ సిస్టం, 1.5 గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ప్రంట్ ఫేసింగ్ కెమెరా. (కెమెరా ప్రత్యేకతలు : ఆటో, బ్యూటీ ఫేస్, కంటిన్యూస్ షాట్, హెచ్‌డీఆర్ (హై డైనమిక్ రేంజ్), పానోరమా, ప్రో, సెల్ఫీ, స్పోర్ట్స్, సౌండ్ అండ్ షాట్, రేర్ కెమెరా సెల్ఫీ).4జీ కనెక్టువిటీ, 3జీ, వై-పై, బ్లుటూత్, 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. గెలాక్సీ జే2 ఫోన్ ఎస్ బైక్ మోడ్ ఫీచర్‌తో వస్తోంది. డివైస్‌లో ఈ మోడ్‌‌ను ఎనేబుల్ చేసి బైక్ నడుపుతున్నప్పుడు మనకు ఏదైనా కాల్ వచ్చినట్లయితే, మన స్మార్ట్‌ఫోన్ ఆటోమెటిక్‌గా కాల్ చేసిన వారికి తర్వాత కాల్ చేయండి అనే మెసేజ్‌ను పంపుతుంది. గెలాక్సీ జే2 ఫోన్ ప్రత్యేకమైన అల్ట్రా సేవింగ్ మోడ్ ఆప్షన్‌తో వస్తోంది. ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవటం ద్వారా యూజర్లు 50 శాతం వరకు మొబైల్ డేటాను ఆదా చేసుకోవచ్చు. ఫీచర్ ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌‍లో రన్ అయ్యే అనవసరమైన యాప్స్‌ను అల్ట్రా సేవింగ్ మోడ్ ఆప్షన్‌ ఎప్పటికప్పుడు బ్లాక్ చేస్తూ డేటాను ఆదా చేస్తుంటుంది.

 

సామ్‌సంగ్ గెలాక్సీ జే మాక్స్

సామ్‌సంగ్ గెలాక్సీ జే మాక్స్

బెస్ట్ ధర రూ.13.400
ఈ నెలాఖరు నుంచి మార్కెట్లో లభ్యమవుతుంది.

ఫాబ్లెట్ స్పెసిఫికేషన్స్:

7 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, 1.5గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 200జీబి వరకు విస్తరించుకునే అవాకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్, డ్యుయల్ సిమ్, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఎస్ బైక్ మోడ్, అల్ట్రా డేటా సేవింగ్.

 

పానాసోనిక్ ఇల్యుగా నోట్

పానాసోనిక్ ఇల్యుగా నోట్

ఫోన్ ధర రూ.13,290

స్పెసిఫికేషన్స్ :

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
1.3గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఇన్‌ ఫ్రారెడ్ సెన్సార్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

రింగింగ్ బెల్స్ Elegant

రింగింగ్ బెల్స్ Elegant

బెస్ట్ ధర రూ.3,999

ఫోన్ స్పెసిఫికేషన్స్ :

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, డ్యుయల్ సిమ్, 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

రింగింగ్ బెల్స్Elegance

రింగింగ్ బెల్స్Elegance

బెస్ట్ ధర రూ.4,499

స్పెసిఫికేసన్స్:

5 అంగుళాల మైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
3.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ, డ్యుయల్ సిమ్, 2,800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

టీసీఎల్ 560

టీసీఎల్ 560

బెస్ట్ ధర రూ.7,999

స్పెసిఫికేషన్స్:

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1.1గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 210 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఐ వెరిఫై టెక్నాలజీ,
4జీ వోల్ట్, డ్యుయల్ సిమ్, 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

 

ఇంటెక్స్ ఆక్వా పపర్ 4జీ

ఇంటెక్స్ ఆక్వా పపర్ 4జీ

బెస్ట్ ధర రూ.3,999

ఫోన్ స్పెసిఫికేషన్స్:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1 గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ67535పీ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, డ్యుయల్ సిమ్, 3800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

లెనోవో సీజీ స్లేట్

లెనోవో సీజీ స్లేట్

బెస్ట్ ధర రూ.8,499

ఫోన్ స్పెసిఫికేషన్స్:

7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ఎంటీ8127 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ (8జీబి, 16జీబి),
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ పేసింగ్ కెమెరా, వై-పై, ఫ్రంట్ స్పీకర్, డాల్బీ ఆడియో, 3450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

స్వైప్ ఎక్స్73

స్వైప్ ఎక్స్73

బెస్ట్ ధర రూ.7,499

టాబ్లెట్ స్పెసిఫికేషన్స్:

10.1 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 32జీబి వరకుక విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాపా ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3జీ, డ్యుయల్ సిమ్, యూఎస్బీ, 6000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

నోషన్ ఇంక్ ఏబుల్ 10

నోషన్ ఇంక్ ఏబుల్ 10

బెస్ట్ ధర రూ.24,990

టాబ్లెట్ స్పెసిఫికేషన్స్ :

10.1 అంగులాల ఐపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్), 1.44 గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ఇంటెల్ ఆటమ్ ఎక్స్5 జెడ్8300 ప్రాసెసర్, 4జీబి ర్యామ్,
64జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3జీ సిమ్ కార్డ్, 8,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Best Mobiles in India

English summary
Week 27: Top 10 Smartphones and Tablets Launched in India this Week. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X