Just In
- 18 min ago
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- 2 hrs ago
వివో X90 ప్రో స్మార్ట్ ఫోన్లు ఇండియాలో లాంచ్ అయింది! ధర ,స్పెసిఫికేషన్‌లు!
- 6 hrs ago
కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ తో మీ ఫోన్ ను వెబ్ కెమెరా లాగా వాడొచ్చు
- 19 hrs ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
Don't Miss
- Sports
Asia Cup 2023 : ఆసియా కప్ వేదిక మార్పుపై మీటింగ్.. గ్యారంటీ అంటున్న బీసీసీఐ!
- News
ఎన్టీఆర్ మృతిపై కేంద్ర,రాష్ట్రాల దర్యాప్తు-వివేకా కేసులో చంద్రబాబు,లోకేష్ నీ-కొడాలి నాని డిమాండ్
- Lifestyle
మీ వైఫ్ మిమ్మల్ని లవ్ చేస్తుందో లేదోనని డౌటా? ఇలా గుర్తించండి
- Finance
Vijaya Dairy: విజయ డైరీ నుంచి మరో 100 కొత్త ఉత్పత్తులు..
- Movies
Butta Bomma Review తెలుగుదనం ఉట్టిపడే బుట్టబొమ్మ.. ప్లస్, మైనస్‌లు ఏమిటంటే?
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
కేవలం రూ.10వేల ధరలో Lava Blaze Pro స్మార్ట్‌ఫోన్ విడుదల!
ప్రముఖ మొబైల్ ఉత్పత్తుల తయారీ సంస్థ lava, సరికొత్త మోడల్ మొబైల్‌ను భారత మార్కెట్‌కు పరిచయం చేసింది. Lava Blaze Pro మోడల్ మొబైల్‌ను మంగళవారం భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్స్‌తో కూడిన 4G స్మార్ట్‌ఫోన్. ఇది HD+ రిజల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో మరియు 90Hz రిఫ్రెష్ రేట్ తో 6.5-అంగుళాల IPS డిస్‌ప్లేను కలిగి ఉంది.

స్మార్ట్‌ఫోన్‌లో MediaTek Helio G37 SoC ప్రాసెసర్‌తో పాటు, 4GB RAM, 64GB వరకు ఇంటర్నల్ స్టోరేజీ అందిస్తున్నారు. అంతేకాకుండా, 256GB వరకు అదనపు నిల్వ కోసం మైక్రో SD కార్డ్ స్లాట్ ఉన్నాయి. కొత్త Lava Blaze Proలో LED లైట్‌తో కూడిన 50MP AI ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ ఫీచర్ కూడా అమర్చారు. ఇప్పుడు ఈ మొబైల్‌కు సంబంధించిన ధరలు, పూర్తి స్పెసిఫికేషన్ల వివరాలను ఓ సారి తెలుసుకుందాం.

Lava Blaze Pro ధరలు, మరియు లభ్యత:
భారతదేశంలో Lava Blaze Pro యొక్క 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,499గా నిర్ణయించబడింది. మరో వేరియంట్ 32GB స్టోరేజ్ ఆప్షన్ కూడా ఉంటుంది. బేస్ మోడల్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. కంపెనీ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ఈ డివైజ్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇది గ్లాస్ బ్లూ, గ్లాస్ గ్రీన్ గోల్డ్, గ్లాస్ గ్రీన్ మరియు గ్లాస్ ఆరెంజ్ రంగులలో లభిస్తుంది. భారతదేశంలో లావా బ్లేజ్ ప్రో యొక్క సేల్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు.
Lava Blaze Proస్పెసిఫికేషన్‌లు మరియు ఫీచర్లు:
Lava Blaze Pro మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. HD+ (720x1,600 పిక్సెల్స్) రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల 2.5D కర్వ్డ్ IPS డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ తో పని చేస్తుంది. సెల్ఫీ కెమెరా డిస్ప్లేలో వాటర్‌డ్రాప్ ఆకారపు నాచ్‌లో ఉంచబడింది. ఇంకా, ఈ మొబైల్ ఆక్టా-కోర్ MediaTek Helio G37 SoC ప్రాసెసర్ ను కలిగి ఉంది. దీనికి, 4GB RAM మరియు 64GB వరకు స్టోరేజ్ అందిస్తున్నారు. అదనంగా, ఫోన్‌లో 3GB వర్చువల్ RAM ఉంది మరియు అంతేకాకుండా, 256GB వరకు స్టోరేజీని పెంచడానికి మైక్రో SD కార్డ్‌ని ఉపయోగించవచ్చు. ఇకపోతే, ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారంగా నడుస్తుంది.

ఇక Lava Blaze Pro కెమెరాల విషయానికొస్తే... బ్యాక్‌సైడ్ LED ఫ్లాష్‌తో 50MP ట్రిపుల్ రియర్ AI కెమెరా శ్రేణిని కలిగి ఉంది. ఇది మాక్రో మరియు పోర్ట్రెయిట్ మోడ్‌తో వెనుక కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. కెమెరా సిస్టమ్‌లో పనోరమా, నైట్, HDR, బ్యూటీ మరియు ఇతర మోడ్‌లు ఉన్నాయి. కెమెరా అమరిక వినియోగదారులు QR కోడ్‌లను స్కాన్ చేయడానికి అనుమతిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో 8MP సెల్ఫీ కెమెరాతో పాటు స్క్రీన్ ఫ్లాష్ అప్ ఫ్రంట్ ఉంది.
కనెక్టివిటీ విషయానికొస్తే.. 4G LTE, బ్లూటూత్ v5.0, Wi-Fi, OTG, 3.5mm ఆడియో కనెక్టర్ మరియు GPS కనెక్టివిటీ ఎంపికలకు మద్దతునిస్తుంది. అదనపు రక్షణ కోసం, ఇది ఫేస్ అన్‌లాక్ సామర్థ్యాన్ని మరియు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. ఇక ఛార్జింగ్ విషయానికొస్తే.. 5,00mAh బ్యాటరీ యూనిట్‌ని రీఛార్జ్ చేయడానికి అందిస్తున్నారు.
భారతదేశంలో Lava Blaze Pro యొక్క 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,499గా నిర్ణయించబడింది. మరో వేరియంట్ 32GB స్టోరేజ్ ఆప్షన్ కూడా ఉంటుంది. బేస్ మోడల్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. కంపెనీ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ఈ డివైజ్‌ను కొనుగోలు చేయవచ్చు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470